నగర పాలనలో మన పాత్ర
ఎన్నికల్లో ఓట్లు వేసి కార్పోరేటర్లను గెలిపించాం. మమ్మల్ని పాలించండి! మా బాధలు పట్టించుకోండి! మా ఆకాంక్షలు గమనించండి అని చెప్పి ఓటిచ్చాం. ఓట్ల కోసం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చారని, ఎన్నాళ్ళకో కనబడుతున్నారని, ఇంతకాలం మేం బాధలు పడుతుంటే పట్టించు కోలేదని మనలో మనమే గులుగుకున్నాము. కనీసం ఇప్పుడైనా మనం నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడి, మనకున్న అధికారాలు, హక్కుల గురించి తెలుసుకుని నగర పరిపాలనలో మనం ఎట్లా పాలుపంచుకోవాలో, ఎట్లా నిర్ణయాధికారాల్లో భాగం కావాలో, ఏ విధంగా మన […]
నగర పాలనలో మన పాత్ర Read More »







