
మహిళా సాధికారత ఒక సమాజపు నిజమైన అభివృద్ధికి గుర్తు
‘ఆధునిక స్త్రీ చరిత్రను పునర్లిఖిస్తుంది’ అన్నారు గురజాడ.రాచరికాల నుండి నేటి ఆధునిక ప్రజాస్వామ్య సమాజం వరకు స్త్రీ అనేక అసమానతలకు, వివక్షలకు, స్వేచ్ఛా రాహిత్యానికి గురవుతూనే ఉంది. విద్యకీ, భావప్రకటనా స్వేచ్ఛకీ, నిర్ణయాధికార హక్కులకూ, తన […]









