రాగుల్లో పోషక విలువలు
చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిల్లో ఉండే విటమిన్ బీ-17 క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం మూలంగా వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. వీటిల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ 55 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి చిరు …
రాగుల్లో పోషక విలువలు Read More »

