March

మహిళా రైతులకు భరోసానిస్తున్న2026 అంతర్జాతీయ మహిళాదినోత్సవ లక్ష్యం..

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ జరుపుకోవడం మనకు తెలుసు. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. 1908లో న్యూయార్క్ నగరంలో 15వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా 1909లో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. వివిధ దేశాలలో …

మహిళా రైతులకు భరోసానిస్తున్న2026 అంతర్జాతీయ మహిళాదినోత్సవ లక్ష్యం.. Read More »

రంగస్థల తొలి పద్మభూషణుడు ఏఆర్‍.కృష్ణ

నటుడు, దర్శకుడు, ప్రయోక్త ఏఆర్‍. కృష్ణ ఆధునిక తెలుగు సామాజిక నాటకానికి ఆద్యులు. ఆయన పూర్తిపేరు అడుసుమిల్లి రాధాకృష్ణశాస్త్రి. వేమూరు మండలం పెరవలిలో 1926 నవంబరు 13న జన్మించారు. చిన్ననాటి నుంచే కళల పట్ల ఆసక్తి చూపిన ఆయన, గ్రామీణ జాతరలు, హరిదాసుల కథలు, యక్షగాన ప్రదర్శనలు, పాఠశాల నాటకాల ద్వారా రంగస్థల ప్రపంచానికి ఆకర్షితులయ్యారు. …

రంగస్థల తొలి పద్మభూషణుడు ఏఆర్‍.కృష్ణ Read More »

సూర్యకాంత మణి-Sunstone

సూర్యకాంత మణి పేరుకు తగ్గట్టే అస్తమించే సూర్యుడు నీటిపై తేలియాడే వివిధ ఛాయలతో, అక్కడక్కడా మెరిసే మచ్చలు కలిగి సూర్యకాంతి ఘనీభవించినట్టు కనిపిస్తుంది. ఈ లక్షణాల వల్ల దీనికి సన్‍ స్టోన్‍ అనే పేరు వచ్చింది. అన్ని సంస్క•తులలో దీనిని సూర్యునికి అనుసంధానం చేయబడిన రత్నంగా భావించ బడింది.

సన్‍స్టోన్‍కు అవెంచురైన్‍ ఫెల్డ్స్పార్‍, హెలియోలైట్‍, ఒలిగోక్లేస్‍ …

సూర్యకాంత మణి-Sunstone Read More »

మానవ స్వభావానికి ప్రతిరూపం రంగస్థలం

ప్రాముఖ్యత: ఇంటర్నేషనల్‍ థియేటర్‍ ఇన్‍స్టిట్యూట్‍ (ITI) 1961లో ప్రపంచ థియేటర్‍ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‍లో 1962లో ‘‘థియేటర్‍ ఆఫ్‍ నేషన్స్ సీజన్‍’’ నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
రాజుల కాలం నుంచి ఇప్పటికీ.. విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న …

మానవ స్వభావానికి ప్రతిరూపం రంగస్థలం Read More »

ఒక పాట వంద జ్ఞాపకాలు

(గత సంచిక తరువాయి)
‘‘మేరే మన్‍ కీ గంగా, తేరే మన్‍కీ జమునాకా’’ పాట దేశాన్ని, పిచ్చిగా ఊపేస్తున్నప్పుడు (1964 సంగం సీన్మా). నేను పదమూడు టీన్‍ ఏజ్‍ లోకి ప్రవేశించాను. ఆ పంచరంగుల సీన్మా సుల్తాన్‍ బజార్‍ దిల్షాద్‍ టాకీసులో చూసిన (అదిప్పుడు లేదు) తర్వాత రంగుల లోకాలలోకి ఎగిరి పోవటం మొదలయ్యింది. పెద్దపెద్ద …

ఒక పాట వంద జ్ఞాపకాలు Read More »

పురావస్తు పరిశోధకులకు అబ్బా అనిపించినఉట్నూరు బూడిద దిబ్బ!

శాస్త్రవేత్తలు, ప్రయోగశాలలో ఏదేని కొత్త విషయాన్ని ఆవిష్కరించినపుడు ఎంత ఆనందపడతారో, అలాగే పురావస్తు పరిశోధకులు కూడా మానవ జీవన వికాసక్రమాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలిగే ఆధారం లభించినపుడు అంతకంటే ఆనందపడతారు. తెలంగాణాలో జోగులాంబ-గద్వాల జిల్లా, ఐజ మండలంలోని ఉట్నూరు వద్ద ఎఫ్‍ఆర్‍ ఆల్చిన్‍, బెండపూడి సుబ్బారావు అనే పురావస్తు పరిశోధకులకు కూడా అలాంటి అనుభూతి కలిగింది. …

పురావస్తు పరిశోధకులకు అబ్బా అనిపించినఉట్నూరు బూడిద దిబ్బ! Read More »

భూపతి చంద్ర స్మారక కథానికల బహుమతిప్రదానోత్సవం

తేది: 19.02.2026
భూపతి చంద్ర మెమోరియల్‍ ట్రస్ట్

భూపతి చంద్ర స్మారక కథానికల బహుమతిప్రదానోత్సవం Read More »

అడవుల రక్షణ అందరి బాధ్యత..

చారిత్రక నేపథ్యం:
భవిష్యత్తు తరాల వారికి అడవుల ప్రాముఖ్యాన్ని తెలపాలనే లక్ష్యంతో ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‍ అండ్‍ అగ్రికల్చర్‍ ఆర్గనైజేషన్‍ (ఎఫ్‍ఏఓ) మార్చి 21న ‘వరల్డ్ ఫారెస్ట్ డే’గా నిర్వహించాలని భావించింది. 1971లో జరిగిన ఎఫ్‍ఏఓ 16వ సర్వసభ్య సమావేశంలో అన్ని దేశాలూ దీన్ని ఆమోదించాయి. తర్వాత 2012, నవంబరు 28న ఐక్యరాజ్య సమితి …

అడవుల రక్షణ అందరి బాధ్యత.. Read More »

ఒలందులైన హాలండీయులు-డచ్‍వారు(1602-1697)

క్రీ.శ. 15వ శతాబ్దం చివరిభాగంలోనూ, 16వ శతాబ్దం మధ్యభాగం వరకు భారతదేశంలో పోర్చుగీసులు తుదకంటా లాగి వదిలిన బాణంలా వ్యాపారరంగంలో ముందుకు సాగుతుండేవారు. వ్యాపార పరుగుపందెంలో పోర్చుగల్‍, స్పెయిన్‍ దేశాలు పరుగెత్తి, పరుగెత్తి చివరకు చతికిలపడ్డారు. 1588లో స్పెయిన్‍ నౌకా బలంమీద డచ్‍ – నెదర్లాండు దేశం ఆధిక్యత సంపాదించింది. అప్పటివరకు పోర్చుగల్‍ మరియు స్పెయిన్‍ …

ఒలందులైన హాలండీయులు-డచ్‍వారు(1602-1697) Read More »

దాదాపూర్లోరాతియుగం ఆనవాళ్లుజొన్నబండపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభ్యం

వికారాబాద్‍ జిల్లాలో ఆదిమానవుల వలసకు సంబంధించిన చారిత్రక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దోమ మండల పరిధిలోని దాదాపూర్‍ గ్రామ సమీపంలోని జొన్నబండపై ఆది మానవుల కాలం(నవీన శిలాయుగం) నాటి పనిముట్లు లభ్యమైనట్లు కొత్త తెలంగాణ చరిత్ర సభ్యుడు, స్థానిక జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఆవుటి శాంతుకుమార్‍ తెలిపారు. ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన.. ఆదిమానవులు రాతి పనిముట్లకు …

దాదాపూర్లోరాతియుగం ఆనవాళ్లుజొన్నబండపై నవీన శిలాయుగపు రాతి పనిముట్లు లభ్యం Read More »