నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి వద్ద రాగి నిక్షేపాలుఉన్నట్టు పరిశోధన ద్వారా నిర్ధారించచబడినది
నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి ప్రాంతంలో కొన్ని రంగుల గుహలున్నట్టు ఆ ప్రాంత ప్రజల ద్వారా బిగ్ టి.వి. టీమ్‍కు తెలియచేయడంతో వారు వాటి ఫొటోలతో నన్ను కలవడం జరిగింది. అది చూసిన వెంటనే ఆ గుహలు న్యాచురల్‍గా ఏర్పడినవి కావని, అది ఒక పురాతన మైనింగ్ స్థలం మాదిరిగా కనబడుతున్నదని మరియు ఆ శిలలపైన ఆకుపచ్చ రంగు కోటింగ్ మాలకైటనే రాగి ఖనిజం అని చెప్పడం జరిగింది. సామాన్యంగా రాగి నిక్షేపాలు ఉన్న ప్రాంతంలో ఇలాంటి మాలకైట్, […]









