తెల్లవారుఝామున చదువరుల ఇంటిముందు పత్రికను ప్రతిరోజూ అందించేందుకు, కొన్ని గంటల దాకా సైకిల్ తొక్కుకోవలసిందే. ఎడిటర్ అయ్యే దాకా చిన్నప్పటినుంచే సైకిల్ తొక్కడమే జీవితం. నాన్నకు కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేది. కడుపు పట్టుకుని పక్క […]
జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ జరిపే సమయాలలో రకరకాల అడ్డంకులు, విపరీత పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితులను అధిగమించి ఖనిజాన్వేషణ జరిపి దేశప్రగతికి ఎనలేని సేవలు చేశారు, చేస్తూనే ఉన్నారు. పీరియాడిక్ టేబుల్లో ఎనభై శాతం మూలకాలు భూమిలోని […]
ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సాధారణంగా పాఠశాల విద్యార్థులు అయినా, కళాశాల విద్యార్థులు అయినా పరీక్షలు వ్రాయవలసిన సమయం. విద్యార్థులు ఆందోళన చెందుతూ పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయం.గతంలోకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగింది. పిల్లలకంటే […]
(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: ముంబై నుండి వచ్చిన రాజా రామ్మోహన్ రాయ్కి వారికి కేటాయించిన గది చూపించి విశ్రాంతి తీసుకొమ్మంటుంది అవ్వ. తెల్లవారి వ్యాయామం చేసుకుందామని బయటికి వచ్చిన రవి అక్కడ బోర్డు నిండా […]
జలవనరులున్నచోటే జనవాసాలు ఏర్పడుతాయి. మానవాళికే కాదు, సకల జీవరాశి మనుగడకీ జలమే జీవనాధారం. నీరు ప్రకృతి ప్రసాదించిన వరం. ఆ నీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలి. జలసంపద సమృద్ధిగా వుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవాళ ప్రకృతి […]
తెలంగాణ ఉద్యమ వనంలో తొలి గేయమైన ‘‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల – నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి – ధీరులకు మొగసాలరా! – తెలంగాణ వీరులకు కాణాచిరా’’ అనే పాటతో యాభైఏళ్ళ కిందనే తెలంగాణ స్వరాష్ట్ర […]
సహజంగా లభించే వజ్రాలలో ఎక్కువ భాగం రత్నాలుగా పనికిరాని పారిశ్రామికవజ్రాలుగా ఉంటాయి. అతి కొద్దిశాతం మాత్రమే రత్నం లక్షణాలు కలిగిన జమ్ గ్రేడ్ వజ్రాలుగాఉంటాయి. వీటిలో ఎక్కువభాగం వివిధ ఛాయలుగా ఉన్న పసుపు రంగులో, కొన్ని […]
చరిత్రలో ఒక్కో యుగానికి ఒక్కో ప్రత్యేకత. అప్పటి వరకూ అమలులో కొచ్చిన జీవన విధానంలో, ఒక్కో యుగంలో జరిగిన ఆవిష్కరణలు మానవ జీవన వికాసానికి నిదర్శనాలు. రాతియుగాన్ని దాటిన నాటి మానవుడు లోహాన్ని కనుగొని, మునుపెన్నడూ […]
(గత సంచిక తరువాయి)పాకిస్తాన్లో అనేక విలువైన అనుభవాలను సంపాదించాను. ఒక కొండ ప్రాంతంలో నడుస్తుంటే బందిపోటు దొంగల ముఠా నన్ను చుట్టుముట్టి తలకు తుపాకీ గురిపెట్టి తమను అనుసరించమన్నారు. జంకుగొంకు లేని నేను దేవుడిపై భారం […]
పంజాబీ, కన్నడ నుండి ఒడియా, బెంగాలీ వరకు. భోజ్పురి, మలయాళం నుండి కోయా, బంజారా వరకు, కళాశాల క్యాంపస్ మత సామరస్యాన్ని పెంపొందిస్తూ 17 ప్రాంతీయ భాషలలో నిష్ణాతులుగా ఉన్న విభిన్న విద్యార్థుల సమూహానికి నిలయంగా […]