March

నీరూ… నీరూ కన్నీరు

ఎండాకాలం వచ్చింది. ఎండలు మండిపోతుంటాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. వేసవి పెట్టే ఇబ్బందులు, తెచ్చే అనర్థాలు ఎన్నెన్నో ఒకటోక్కటిగా మనుషులకు అనుభవానికి వస్తుంటాయి. అధికార యంత్రాంగం ఎక్కడా త్రాగునీటికి సమస్య రాకుండా చూడాలని ప్రణాళికలు వేస్తూ, పర్యవేక్షిస్తూ ఉంటుంది. నీరు తెచ్చే పెట్టే కన్నీటి సమస్యలు అసంఖ్యాకంగా వార్తా పత్రికలలో ప్రత్యేక కథనాలుగా, …

నీరూ… నీరూ కన్నీరు Read More »

మనసులోని భావాలను.. ఇట్టే పసిగడుతుందిఏ ఆర్టిఫిషియల్‍ జనరల్‍ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)..!!

మనిషి మనస్సులోని అంతరార్థాన్ని సాటి మనిషి కూడా అంచనావేయలేడనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఒక విన్నూత సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఉపకరణాలు మాత్రం, మనిషి మానసిక స్థితిని సాధికారికంగా అంచనా వేసి తదనుగుణంగా, అతనికి సేవచేసే రోజు త్వరలోనే సాకార మవుతుందని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.
సాధారణంగా అలెక్సా, సిరి లాంటి ఆర్టిఫిషియల్‍ ఇంటలిజెన్స్ …

మనసులోని భావాలను.. ఇట్టే పసిగడుతుందిఏ ఆర్టిఫిషియల్‍ జనరల్‍ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)..!! Read More »

నాటక రంగానికి జీవం పోయాలి!మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం

ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్‍ థియేటర్‍ ఇనిస్టిట్యూట్‍ వారిచే ప్రారంభించబడింది.
నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా …

నాటక రంగానికి జీవం పోయాలి!మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం Read More »

కాపాడుకోలేకపోతే కనిపించవ్‍..?

వన్య ప్రాణులు వీటి గురించి చాలావరకూ టీవీల్లోనో, యూట్యూబ్‍ వీడియోల్లోనో చూడటమే కానీ ఈ జీవుల గురించి సరైన అవగాహన గానీ, వాటి గురించిన పూర్తి సమాచారం కానీ మామూలు జనాలకు అంతగా తెలీదు. మహా అయితే మన ఇళ్ళల్లో ఓ పిల్లినో, కుక్కనో, చిలకనో తప్పితే మరే ఇతర జీవులను అంతగా సాకేదీ ఉండదు. …

కాపాడుకోలేకపోతే కనిపించవ్‍..? Read More »

ఉమ్మడి గుంటూరు జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి గుంటూరు జిల్లా 1377 చదరపు కిలోమీటర్లలో విస్తరించియున్నది. ఈ జిల్లాకి ఉత్తరాన తెలంగాణకు చెందిన నల్లగొండ జిల్లా, తూర్పు మరియు ఈశాన్యంలో కృష్ణా జిల్లా, దక్షిణంలో ప్రకాశం జిల్లా మరియు పశ్చిమంలో మహబూబ్‍నగర్‍ జిల్లా కలవు.
ఈ జిల్లా యొక్క ఎక్కువభాగం డెల్టాయిక్‍, పేలియో ఛానెల్స్ అనగా ప్లేన్‍లాండ్‍గా ఈ డెల్టా కృష్ణానది వుంటుంది. …

ఉమ్మడి గుంటూరు జిల్లాశిలా మరియు ఖనిజ సంపద Read More »

ఎల్‍నినో ప్రభావంతోపెరుగుతున్న ఉష్ణోగ్రతలు

ఎల్‍నినో యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు, ఉత్తరాయన్‍ ఉద్యమం కేరళను వేసవి ప్రారంభంలోకి నెట్టివేస్తాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మున్నార్‍లో రికార్డు స్థాయిలో వేడి నమోదవుతుందని ×వీణ హెచ్చరించింది, అయితే మున్నార్‍లో చలి తగ్గుదల కొనసాగుతోంది.
వేసవి అధికారికంగా నెలల దూరంలో ఉన్నప్పటికీ, కేరళ ఇప్పటికే తీవ్రమైన వేడిని ఎదుర్కొంటోంది, రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎల్‍నినో దృగ్విషయం యొక్క …

ఎల్‍నినో ప్రభావంతోపెరుగుతున్న ఉష్ణోగ్రతలు Read More »

జీవ వైవిధ్యానికి మారుపేరుగాగ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్కన్జర్వేషన్‍ ఏరియా


గ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్ కన్జర్వేషన్‍ ఏరియా అనేది ప్రపంచంలోని రెండు ప్రధాన బయోజియోగ్రాఫిక్‍ రాజ్యాలైన పాలెఅర్కిటిక్‍, ఇండోమలయన్‍ రాజ్యాల మధ్య పర్యావరణ పరంగా విభిన్నమైన పశ్చిమ హిమాలయాలలో ఉంది. ఈ ప్రాపర్టీ హిమాలయ ముందరి శ్రేణుల రుతుపవన ప్రభావిత అడవులు, ఆల్పైన్‍ …

జీవ వైవిధ్యానికి మారుపేరుగాగ్రేట్‍ హిమాలయన్‍ నేషనల్‍ పార్క్కన్జర్వేషన్‍ ఏరియా Read More »

ఉజ్జ్వల చరిత్రకు సాక్షీ భూతంభాగ్యనగర్‍ రేడియో

ఎంతకాలం జీవించామన్నది కాదు ప్రధానం, ఎలా వెలిగామన్నది కీలకం – అని బిగ్గరగా చప్పట్లు చరచాలనిపిస్తుంది భాగ్యనగర్‍ రేడియో స్మ•తులను నెమరువేసుకుంటే! నేతాజీ సుభాష్‍ చంద్రబోస్‍ నడిపిన ఆజాద్‍ హింద్‍ రేడియో, రామమనోహర్‍ లోహియా నేత•త్వంలో సాగిన ఆజాద్‍ రేడియో వంటి ప్రతిష్ఠాత్మక చరిత్ర ఇక్కడ మన మదిలో మెదులుతుంది. 1942లో నేతాజీ తన రేడియో …

ఉజ్జ్వల చరిత్రకు సాక్షీ భూతంభాగ్యనగర్‍ రేడియో Read More »

తెలంగాణలో బంజారా దార్శనికుడుసంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍

తెలంగాణ సమాజంలో సుమారు ఆరున్నర శాతం జనాభా కలిగిన లంబాడీలు అందరూ ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍. ఆయన క్రీ.శ. 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లాలోని గుత్తి సమీపంలో ఉన్న రాంజీ నాయక్‍ తండాలో జన్మించారు. యుక్త వయసు నుంచే వేల పశువులను మేపుకుంటూ భారతదేశమంతటా తిరిగి లంబాడి సమాజ …

తెలంగాణలో బంజారా దార్శనికుడుసంత్‍ శ్రీ సేవాలాల్‍ మహరాజ్‍ Read More »

స్వదేశీ విత్తనాభివృద్ధి

బడ్జెట్‍ 2025-26: ప్రభుత్వ అధిక దిగుబడినిచ్చే విత్తనాల మిషన్‍ పంట వైవిధ్యంపై ఆందోళనలను లేవనెత్తింది. ఆవిష్కరణ, సాంప్రదాయ విత్తన వారసత్వాన్ని సమతుల్యం చేయడం: NMHYSజీవవైవిధ్యానికి మద్దతు ఇస్తుందా లేదా భారతదేశ విలువైన విత్తన రకాలను కోల్పోయే ప్రమాదం ఉందా?
భారత ప్రభుత్వం 2025-26 కేంద్ర బడ్జెట్‍లో భాగంగా అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్‍ అనే …

స్వదేశీ విత్తనాభివృద్ధి Read More »