జలరక్షణ.. క్రమశిక్షణ..
భూమిపై మానవ మనుగడకు అవసరమైన ప్రధాన అవసరాలలో నీరు ఒకటి. నీటి వనరు లేకుండా, భూమిపై మనిషికే కాదు ఏ ప్రాణికి మనుగడే ఉండదు. కొందరు నీరు లేక అల్లాడిపోతుంటే.. కొందరు మాత్రం నీటిని చాలా వ•థా చేస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కల్పించి.. నీటి ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రతి సంవత్సరం ఈరోజున అనగా.. మార్చి …
జలరక్షణ.. క్రమశిక్షణ.. Read More »









