పూటకూళ్ళవ్వ
ఇటర్మీడియట్ పూర్తి చేసిన అభిరామ్ తన ఫ్రెండ్స్తో కలిసి కారులో నర్సంపేట నుండి బయలుదేరాడు. ముందు రోజు రాత్రే హైదరాబాదు నుండి అభిరామ్ ఫ్రెండ్స్ చరణ్, కార్తీక్‍లు అభిరామ్ ఇంటికి చేరుకునారు. అదే ఊర్లో ఉండే మరో ఫ్రెండ్ రాజీవ్ కూడా మిత్రులు వచ్చారని తెలిసి అభిరాం వాళ్ళింటికి వచ్చాడు. నలుగురు కలిసి ఒక నిర్ణయానికి …










