ప్రాణం వాసన.. సమాజపు చైతన్య సువాసన..
నేడు మనిషి అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో సాగుతున్నాడు, కానీ నేటి సమాజంలో మానవీయ విలువలు, ఆత్మీయత కనుమరుగవు తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమై బంధాలు, అనుబంధాలు పూర్తిగా దెబ్బతిని కుటుంబ. వ్యవస్థ నేడు అట్టడుగు స్థాయికి చేరింది.ఈ విపత్కర పరిస్థితిని మార్చగ లిగేది మనుషుల్లో చైతన్యం తెచ్చేది సాహిత్యం మాత్రమే అని చెప్పవచ్చు.సమాజంలో మార్పు కోసం తపించే రచయిత అక్షరాలు అవినీతిని అంతం చేసే బాణాలుగా ఉండాలి.. శిథిలావస్థకు చేరిన […]
ప్రాణం వాసన.. సమాజపు చైతన్య సువాసన.. Read More »
