Wednesday, 11 November 2026

Category: March

March 1, 2020

1938లో హైదరాబాద్‍కు మొదటి రంజీ ట్రోఫీ

సౌత్‍ ఇండియాలో ట్రోఫీ అందుకున్న మొదటి రాష్ట్రం     నవనాగర్‍ జట్టుపై అద్భుత విజయం అదొక అండర్‍డాగ్స్ రంజీ జట్టు.. స్టార్‍ ప్లేయర్లు లేకుండా, ఎలాంటి అంచనాల్లేకుండా ఆటను ప్రారంభించింది. బరిలోకి దిగి ఒక్కో ప్రత్యర్థి […]

March 1, 2020

నలభై వసంతాల మాభూమి

1950లలో భారతదేశంలో నవ్య సినిమా ప్రారంభమై దాని ప్రభావం క్రమంగా మరాఠి, ఒరియా, అస్సామి రంగాలకు పాకినా దక్షిణాదిని తాకింది 1970 ప్రారంభంలో. అదీ మలయాళ రంగాన్ని. అప్పటికే రామూ కారియత్‍ వంటివారు ‘నీలక్కుయిల్‍’ (1954), ‘చెమ్మీన్‍’ (65), పి.రాందాస్‍ […]

March 1, 2020

అప్పుడప్పుడు – 12

అప్పుడప్పుడు – ఏడేడు సముద్రాలు దాటిఏడేడు కొండలు గడిచిఏడేడు మంచు పర్వతాలు చుట్టిఏడేడు ఖండాలు పారిఏడేడు దుఖ్ఖపర్వతాలుఏడేడు సంతోష శిఖరాలుఏడేడు సంగీత సరస్సులుఏడేడు మానవ విస్పోటనాలుఏడేడు జీవజాల మాయాజాలాలుఏడేడు ప్రకృతి జనన రహస్యాలుఏడేడు మానవ మానసిక […]

March 1, 2020

మనిషి భావాలకు రంగులద్దిన వర్ణధారి విజయ్‍కుమార్

దేశవిదేశాల్లో వందకుపైగా చిత్రకళా ప్రదర్శనలు మనిషిలోని సంఘర్షణకు అద్దం పట్టే మనోజ్ఞ చిత్రాలను గీసి ఔరా అనిపిస్తున్నారు ప్రముఖ చిత్రకారులు విజయ్‍ కుమార్‍. తన భావాలకు అనుగుణంగా రంగులు అద్దడం, ప్రకృతికి, మనిషికి విడదీయరాని సంబంధం ఉందంటూ మనిషిపడే […]

March 1, 2020

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు

కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి.కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా పసుపుతో […]

March 1, 2020

మంచి సమాజం కోసం గొప్ప సాహిత్యం అవసరం

 తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని సిధారెడ్డిచిక్కడపల్లి సెంట్రల్‍ లైబ్రరీలో బడిపిల్లలు రాసిన బాలచెలిమి కథల పుస్తకాలు ఆవిష్కరణ మెదళ్లను కదలించే శక్తి ఒక్క సాహిత్యానికి మాత్రమే ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని […]

March 1, 2020

పిల్లలను సాహిత్యంవైపు మళ్లించాలి : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‍ నందిని సిధారెడ్డి

హిమాయత్‍నగర్‍ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో బాలచెలిమి 23వ ముచ్చట్లు బాల చెలిమి పిల్లల వికాస పత్రిక, చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ సంయుక్తాధ్వర్యంలో ‘బాలచెలిమి’ తెలంగాణా బడి పిల్లల కథలు తెలుగు రాష్ట్రాల బాల సాహితీవేత్తలు, చిత్రకారులు, బాలవికాస […]

March 1, 2020

జీదిమాజా ఒక ప్రపంచ కవి

2018 అక్టోబర్‍లో చైనాలోని బీజింగ్‍ నార్మల్‍ యూనివర్సిటీ వారి ఆహ్వానం మేరకు నేను చైనా వెళ్ళాను. 22 సాయంత్రం స్వాగత విందు (welcome Banquet) లో మొదటిసారి చైనీస్‍ మహాకవి జీదిమాజా (Jidi Majia)ను చూశాను. […]

March 1, 2020

సంస్కృత సాహిత్యంలో డా. పెన్నా మధుసూదన్‍ సృజనాత్మక, పరిశోధనా వైదుష్యం

2019 సంవత్సరం వెళ్తూ వెళ్తూ తెలుగువారి విద్వత్తును ప్రశంసిస్తూ సంస్కృత భాషలో ‘ప్రజ్ఞాచాక్షుషం’ కావ్యాన్ని రచించిన ఆచార్య పెన్నా మధుసూదన్‍కు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నార్కట్‍పల్లి ప్రాంతవాసి […]

March 1, 2020

మదర్స్ డే – అమ్మల దినం

గిరి గాడొక్కడే చెత్త కుండీ నానుకొని గుడ్డె పొడుచుకొని కూలబడిండు. వానికెడమ వైపున రెండు గున్న పందులు తోక లూపుకుంటు ఆహారం కోసం అటు ఇటు తిరుగుతున్నై. కుడి వైపున ఒక బక్క కుక్క ముందలి […]