లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ
పాడిపశువుల రవాణాలో జాగ్రత్తలు
పశువుల శరీరలక్షణాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పశువులను, శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.
15-20 కి.మీ. లోపు దూరం ప్రయాణానికి ఎలాంటి వాహనం అవసరం లేదు. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ, కాలి నడకన తీసుకొని రావాలి. …
లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »









