March

గోపాలురు – భూపాలురు

అనగనగా ఐదు వేల సంవత్సరాల క్రితం మధ్య ఆసియా నుండి గుర్రాల నధిరోహించిన కొన్ని గుంపులు మన దేశానికి ‘‘మిడతల దండులా’’ వలస వచ్చారు. వారందరు ‘‘పీతకేశులు’. అనగా బంగారు రంగు జుట్టు గలవారు. నీలి కన్నుల వారు. వారి కనులలో నీలిసముద్రాల నీలినీడలు కదలాడేవి. వారు రాగి వర్ణపు శరీరాల వారు. స్థానికులైన ‘‘ద్రావిడులు’’ వారిని ‘‘ఆర్యులు’’ అన్నారు. ఆర్యుల నాయకుడు ‘‘ఇంద్రుడు’’. ద్రావిడుల నాయకుడు ‘‘దివోదాసు’’. ఆర్యద్రావిడ సంగ్రామాలు, సంఘర్షణలు జరిగిజరిగి చివరికి వర్ణ […]

గోపాలురు – భూపాలురు Read More »

ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రకృతి

ప్రకృతి ప్రకోపాలు :ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ప్రకృతి మనిషిపై ప్రతీకారం తీర్చుకుంటున్నదని అనిపిస్తున్నది. 2013లో జరిగిన కేదార్‍ నాథ్‍ దుర్ఘటన, మొన్న ఫిబ్రవరి 8న జరిగిన రిషిగంగా నదికి ఆకస్మికంగా వచ్చిన వరదలు, అమెరికా దక్షిణ రాష్ట్రాలైన టెక్సాస్‍, మిసిసిపి తదితర రాష్ట్రాలలో సంభవిస్తున్నకనీవినీ ఎరుగని మంచు తుఫానులు, 2020 అక్టోబర్లో తెలంగాణలో కురిసిన కుండపోత వర్షాలు, 2019లో కేరళలో సంభవించిన వరద విధ్వంసం ఇంకా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్నఅనేకానేక ప్రకృతి విపత్తులు.ఉత్తరాఖండ్‍ రాష్ట్రంలో

ప్రతీకారం తీర్చుకుంటున్న ప్రకృతి Read More »

కట్టగూరు జమిలి శాసనాలు, శిథిల దేవాలయాల చరిత్ర

కట్టగూరు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం, కట్టకూరు గ్రామంలోని పొలాలలో దొరికిన ఒకే శిలాశాసనంపై ఇద్దరు కాకతీయ మహారాజుల రెండు దానశాసనాలు లిఖించి వున్నాయి. కట్టగూరు ఊరి మొదట్లోనే కాలువ ఒడ్డున ఒక నంది విగ్రహం, అటువైపు చెరువు కట్టమీద పానవట్టం, మరికొన్ని శిథిలశిల్పాలు కనిపిస్తున్నాయి. ఈ శిథిల శివాలయ అవశేషాలు కాకతీయుల కాలం నాటివి. కట్టగూరులోనే మరో కాకతీయ శాసనంకూడా ఉందని తెలుస్తున్నది. ఇటువంటి జమిలి శాసనాలు ముత్తాత గణపతిదేవుడు, మనవడు ప్రతాపరుద్రునివి జనగామ జిల్లా

కట్టగూరు జమిలి శాసనాలు, శిథిల దేవాలయాల చరిత్ర Read More »

సమర్థవంతంగా కొత్త మునిసిపల్‍ చట్టం

మునిసిపల్‍ అడ్మినిస్ట్రేషన్‍ మరియు పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్‍ రాష్ట్ర జనాభాలో 43 శాతం పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, రాబోయే ఐదేళ్లలో ఇది 50 శాతానికి చేరుకునే అవకాశం ఉందని, ఇది వేగంగా పట్టణీకరణకు సూచన అని మునిసిపల్‍ అడ్మినిస్ట్రేషన్‍ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‍ అన్నారు. ఉపాధి, విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మరియు ఇతర కారణాలతో ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు తరలివచ్చారు. ఈ తరుణంలో, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర

సమర్థవంతంగా కొత్త మునిసిపల్‍ చట్టం Read More »

చెక్కబొమ్మలు

యువకులు ఆడుకునే బొంగరం, బుడిబుడి నడకలు నేర్చే చిన్నారులు ఆడుకునే మూడు చక్రాల బండి, కోలాటం ఆడే రంగుల కట్టెలు, పిల్లలు ఆడుకునే వివిధ రకాల చెక్క బొమ్మలు, పీటకోల, పచ్చిస్‍కాయలు, కోలలు, వీణ, దొంతులు, ఇసుర్రాయి, చేదబావి, చల్లకవ్వం, కుంకుమ భరణి, పిడికిల్లు, చపాతి కోలలు.. ఇవన్నీ ఒకప్పుడు ప్రతిఇంట్లో కనిపించే హస్తకళకు రూపాలు. ఆ హస్తకళనే చెక్కబొమ్మల తయారీ. నేటికీ ఈ హస్తకళను నమ్ముకొని.. వృత్తిని కాపాడుకుంటూ జీవనం సాగిస్తున్నాయి హైదరాబాద్‍ సమీపం లోని

చెక్కబొమ్మలు Read More »

జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు

కస్తూరిరంగన్‍ కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. ఈ విధాన ప్రకటనలో పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యకు 2040 సంవత్సరం నాటికి లక్ష్యాలను నిర్దేశించింది. పౌరుల మధ్య సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా, సమానత్వం ప్రాతిపదికన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి విద్య కీలకమయినది అని చెబుతూ జాతీయ విద్యావిధానం ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. అంతే కాకుండా, నాణ్యమైన విద్యను అందరికి అందించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వం,

జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు Read More »

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు

సినిమాల్లో కోర్టు వాతావరణం చూసి చాలా మంది కోర్టులు అలా వుంటాయని అనుకుంటారు. కోర్టు వాతావరణాన్ని దారుణంగా సినిమా వాళ్ళు చూపిస్తూ వుంటారు. అలాంటి సినిమాలు చూసి అదే విధంగా కథలు రాస్తున్న రచయితలూ వున్నారు.నేర న్యాయవ్యవస్థతో సంబంధం వున్న రచయితలు గానీ, న్యాయవాదులైన రచయితలు గానీ, న్యాయమూర్తులైన రచయితలుగానీ కోర్టుకు సంబంధించిన కథలు గానీ, నవలలు గానీ రాసినప్పుడు అలా వుండదు. కోర్టుల్లో వుండే పరిస్థితిని ఆ కథల్లో, నవలల్లో మనం చూడవచ్చు. అయితే తెలుగులో

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు Read More »

శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం

ఉషోదయ వేళ విప్పారిన పుష్పం కనువిందు చేస్తుంది. కాని అంతకుముందు రోజే మొగ్గయి, రాత్రి విచ్చుకుంటేనే ఇది సాధ్యం. కాల ప్రవాహంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు జలజల రాలిపడుతుండటం-మనిషి జీవితకాలంతో పోల్చలేం. మానవాళి నాగరికతను అమోఘంగా ప్రభావితం చేసిన విజ్ఞానశాస్త్రం, ప్రగతి వంటి అంశాలను బేరీజు వేసినపుడు వంద సంవత్సరాలు సుదీర్ఘమైన వ్యవధికాదు. సంకేతంగా రాళ్ళు వాడటం క్రీ.పూ. 24,00,000లో ప్రారంభం కాగా, వేటకు సోలతులు, బాణాలు, అంబులు వాడటం క్రీ.పూ. 25,000లో మొదలైంది. అలాగే

శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం Read More »

స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs

మార్చ్ నెల స్త్రీల కోసం. మహిళా ఉద్యమాల ఉత్సవాలు జరుపు కోడానికి ప్రపంచ స్త్రీలు ఎదురు చూసే నెల. వాళ్ళతో పాటు నేను కూడా. మార్చ్ నెల ఎండా కాలం వచ్చిందని చెప్తుంది. హైదరాబాద్‍ వేడిగానే వుంది. అది నమ్మి, ఇండియా అంత ఒకే వాతావరణం ఉంటుందని భ్రమపడి, ఢిల్లీ వెళ్ళాను. స్త్రీల హక్కుల కోసం పని చేసినందుకు, భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాన్ని అందుకోడానికి. చలి. హిమాలయాలు పక్కనే ఉన్నాయా అనిపించేటంత చలి. ‘ఢిల్లీకి

స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!

గత 6వ కథనంలో శాస్త్రీయ పద్ధతి గూర్చి, త్యాగనిరితితో గూడిన శాస్త్రజ్ఞుల పరిశోధన గూర్చి తెలుసుకున్నాం. ఇదంతా ఊహలతో కూడుకున్నది కాదని, శూన్యంలో జరిపేది అంతకన్నా కాదని గుర్తించడం జరిగింది. ఈ ఆలోచనలు, పరిశోధనలు భూమి ఆధారంగా, భూమి చుట్టూ ఆవరించిన వాతావరణం, పర్యావరణం, జీవావరణం, నేల, నీరు, గాలి తదితర అంశాలతోటే అనుసంధానమై వుంటాయి. వీటికి అతీతంగా ఏ పరిశోధన, పరిశీలన జరగదు. గ్రహాంతర పరిశోధనలు కూడా దాదాపు ఈ నేపథ్యంలోనే వుంటాయి. కాబట్టి, భూగోళమే

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం! Read More »