Wednesday, 11 November 2026

Category: March

March 1, 2024

ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ-ఆత్మీయ అభినందన సభ

ప్రొఫెసర్‍ ఘంటా చక్రపాణి గారి పదవీ ఉద్యోగ విరమణ ఆత్మీయ అభినందన సభ జనవరి 31 కనీ వినీ ఎరుగని రీతిలో డాక్టర్‍ బిఆర్‍. అంబేద్కర్‍ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. 1994లో డా. బి.ఆర్‍. […]

March 1, 2024

మానవ శ్రేయస్సుకు నీటి అవసరం!

ప్రపంచ నీటి దినోత్సవం ఐరాస జరిపే వార్షిక దినోత్సవం. దీన్ని ఏటా మార్చి 22న జరుపుతారు. ఇది మంచినీటి ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మంచినీటి వనరుల స్థిరమైన నిర్వహణ గురించి చెప్పేందుకు ఈ రోజును ఉపయోగిస్తారు. 1992 […]

March 1, 2024

ఆధునికతకు అత్యుత్తమ తోడ్పాటు లీ కొర్‍భూసియర్‍ ఆర్కిటెక్చరల్‍ వర్క్

ఉనికి: చండీగఢ్‍, భారతదేశం(సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍)ప్రకటన తేదీ: 2016వర్గం: సాంస్క•తికం (సీరియల్‍ ట్రాన్స్ నేషనల్‍ సైట్‍) (Serial Transmational Site – Cultural) అత్యుత్తమ సార్వత్రిక విలువలీ కొరిభూసియర్‍ డిజైన్‍ చేసిన నిర్మాణాల నుంచి […]

March 1, 2024

బొంతల చెట్లు – నా యాది మనాది

చెట్లు మనుషుల లాంటివే. మనకు ఉన్నట్టే వాటికి కూడా పేర్లు ఉంటాయి. మనకన్నా ముందు నుంచి ఉంటాయి. మన తర్వాత కూడా ఉంటాయి. వాటికీ మనలాగే జనన మరణాలు ఉంటాయి. కొన్ని మన కండ్ల ముందే […]

March 1, 2024

వజ్రం వజ్రమే

మన సాహిత్యంలో దైనందిన జీవితంలో వజ్రం అనే పదాన్ని తరచుగా వింటుంటాము. ధ•ఢమయిందీ, మన్నికైనది దేన్నయినా వజ్రంతో పోలుస్తారు. వజ్రకాయము, వజ్ర సంకల్పము, వజ్రసన్నిభము ఇలా.. శక్తివంతంగా పనిచేసేదాన్ని దేనినైనా వజ్రాయుధంతో పోలుస్తారు. వజ్రానికి పర్యాయపదాలు:‘‘హీరక, […]

March 1, 2024

నా పాత్ర ఇంకా సశేషం, నేను ఒక విశేషం! చెన్నమనేని రాజేశ్వర రావు గారు

‘‘స్వాతంత్ర సమరయోధులు చెన్నమనేని జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం’’ పోస్టల్‍ కవర్‍ ఆవిష్కరణ సందర్భంగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‍ రెడ్డి గారు ‘‘శాసనసభలో వారి ప్రసంగాలు వారి ప్రత్యామ్నాయ రాజకీయార్ధిక సామాజిక మార్పులపైన […]

March 1, 2024

గుల్జార్‍ చెప్పిన కథ

కథ ఎలా ఉండాలి? అని ఎవరైనా అడిగితే గుల్జార్‍ చెప్పిన ప్రేమ్‍ చంద్‍ కథను మినహా మరో మంచి ఉదాహరణ నేనేమి ఇవ్వగలను అనిపిస్తుంది!1930లలో రాసిన ఆ కథ… కథలోని ఆ ఐదేళ్ళ హమీద్‍… ఈద్‍ […]

సమాజహితం
March 1, 2024

శక్తి ఆరాధకులు – బైండ్ల కళాకారులు

తెలంగాణా జానపద కళారూపాల్లో విశిష్టమైన కళారూపం బైండ్ల కళారూపం. ఇక్కడ మనుగడలో ఉన్న కళారూపాల్లో భారతం, రామాయణం కథలను కథాగానం చేసే కళారూపాలే ఎక్కువ. ఇందుకు భిన్నంగా కేవలం శక్తి దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, […]

March 1, 2024

ప్రకృతే సౌందర్యం! 22 ప్రకృతే ఆనందం!! మా రంగుల ప్రపంచాన్ని ధ్వంసం చేయకండి!

గత కథనాల్లో సముద్రమథనం గూర్చిన తొలినాటి ప్రయత్నాల్ని చూసాం. మానవుడి మేధస్సుకు అందనంతగా సముద్ర లోతులున్నట్లు గుర్తించాం. వీటి అంతర్భాగాల గూర్చి తెలియకముందు వివిధ దేశాల్లో, ప్రజల్లో అనేక అభిప్రాయాలుండేవి. సనాతన దేశాలైన రోమ్‍, గ్రీస్‍, […]

March 1, 2024

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లా – కొన్ని స్థల నామాలు

ఉమ్మడి ఆదిలాబాద్‍ జిల్లాను ఎదులాపురం, ఎడ్లపురం’గా పిలిచే వారట. తొలి తెలుగు యాత్రా చరిత్ర రాసిన ఏనుగుల వీరస్వామి తన కాశీ యాత్ర చరిత్రలో ఎదులాబాద్‍ గానే ప్రస్తావించాడు. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన బీజాపూర్‍ సుల్తాన్‍ […]