March

ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్‍ పామ్‍ తోటలను ఎక్కువ ఎకరాలలో రైతులు సాగు చేయాలని, ఆయిల్‍ పామ్‍ సాగు రైతులకు ఎంతో లాభదాయకమని జాతీయ ఆయిల్‍ పామ్‍ పరిశోధన సంస్థ శాస్త్రవేత్త రామచంద్రుడు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆయిల్‍ ఫెడ్‍ ఆధ్వర్యంలో ఆయిల్‍ పామ్‍ రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ములుగులో ఏర్పాటు …

ఆయిల్‍ ఫామ్‍ పై సందేహాలు – సమాధానాలు Read More »

రాగుల్లో పోషక విలువలు

చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వీటిల్లో ఉండే విటమిన్‍ బీ-17 క్యాన్సర్‍ వంటి వ్యాధులను నిరోధిస్తుంది. అలాగే, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉండటం మూలంగా వీటిని తింటే ఊబకాయం తగ్గుతుంది. వీటిల్లో గ్లైసిమిక్‍ ఇండెక్స్ 55 శాతం కన్నా తక్కువగానే ఉంటుంది. కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి చిరు …

రాగుల్లో పోషక విలువలు Read More »

నిత్య వసంతం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

నిత్య వసంతం Read More »

హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు

  • పలు ప్లై ఓవర్లు, అండర్‍ పాస్‍లు, జంక్షన్‍లు
  • కొత్తగా రైలు వంతెనల నిర్మాణానికి చర్యలు
  • గ్రేటర్‍లో 3 ఆర్‍యూబీలు.. 6 ఆర్‍ఓబీలు
  • సిగ్నల్‍ ఫ్రీ సిటీగా మారనున్న గ్రేటర్‍ హైదరాబాద్‍
  • మునిసిపల్‍ శాఖ మంత్రి కేటీఆర్‍


మహానగరంలో ట్రాఫిక్‍ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‍డీపీ) ద్వారా పలు ఫ్లై …

హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు Read More »

అద్భుతమైన ప్రకృతి సౌందర్యం సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు•


సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రంలోని సౌత్‍ 24 పరగనాస్‍ అనే ప్రాంతంలో దాదాపు 1,355 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ఉద్యావనానికి సుందర్‍బన్‍ అనే పేరు సుందర్బన్‍ అనే మడ చెట్టు నుండి వచ్చింది. ఈ ఉద్యానవనాన్ని 1984లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973లో సుందర్బన్‍ పులుల సంరక్షణ కేంద్రంగా, …

అద్భుతమైన ప్రకృతి సౌందర్యం సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు• Read More »

చారిత్రాత్మక కళారూపం బాతిక్‍ పెయింటింగ్‍


బాతిక్‍ పెయింటింగ్‍ అత్యంత అందమైన, చారిత్రాత్మక కళారూపం. బాతిక్‍ పెయింటింగ్‍లు బట్టల ముక్కలపై గీసిన వివిధ బొమ్మలు, నమూనాలతో కూడిన కళ యొక్క అద్భుతమైన రూపాన్ని సూచిస్తాయి. ఈ పెయింటింగ్‍ల కళానైపుణ్యం ఇండోనేషియాలో పుట్టింది. బాతిక్‍ పెయింటింగ్‍ అంటే ‘బట్టలపై చుక్కలు’ అని అర్థం. బాతిక్‍ వస్త్రాలలో ఉపయోగించే మైనపు-నిరోధక రంగు సాంకేతికతను సూచిస్తుంది. ఈ …

చారిత్రాత్మక కళారూపం బాతిక్‍ పెయింటింగ్‍ Read More »

దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి


ఎంత చెప్పినా తరిగిపోని అంశాలు చరిత్రలో కొన్ని ఉంటాయి. ఆ జ్ఞాపకాల ఊటలు అలా ఊరుతూనే ఉంటాయి. దక్కన్‍ సంస్కృతి కూడా తెలంగాణలో ప్రధానంగా భాగ్యనగరంతో, దాని ఐదు శతాబ్దాల చరిత్రతో ముడిపడినప్పటికీ, అంతకు ముందు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కూడా దానిలో అంతర్భాగంగానే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఇందులో …

దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి Read More »

ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి


గాలి దూమారాల మధ్య హోయలు పోయే ఇసుక తిన్నెల మధ్య స్వరధారలా సాగిపోయిన ఆ గొంతు అప్పుడే ఆగిపోయింది. అక్షరమంటే తెలియని ఆమె తన స్వరలయలతో తరతరాల భారత ఉపఖండపు సూఫీయోగుల మార్మికతా మర్మాలు అలవోకగా తను గాత్రపు చాలులో మొలకలెత్తి అనామకుల ఆత్మలను తట్టిలేపేవి. పాటలు కట్టేది ఆమే.. పాడేది ఆమే. ఆధునికార్ధంలో చెప్పుకుంటే …

ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి Read More »

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత!


మార్చి 3న వన్యప్రాణుల దినోత్సవం


అంతరించిపోతున్న జంతువులు, మొక్కలపైన అవగాహన పెంచడానికి, వాటిని రక్షించడానికి మార్చి 3న ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతారు. భూమి లెక్కలేనన్ని జీవజాతులకు, వృక్షజాలానికి నిలయం. మనం పీల్చే గాలి, తినే ఆహారం, మనం ఉపయోగించే శక్తి, వంటి అనేక ఇతర ప్రయోజనాల కోసం మొక్కలు, జంతువులపై ఆధారపడి ఉన్నాం. మనకు అవసరమైన …

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత! Read More »

ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు భరోసా


మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం


సమస్త జీవకోటికి ప్రాణాధారం జలం. జలం లేనిదే జీవం లేదు. నీరు లేకుంటే ప్రాణి మనుగడ ప్రశ్నార్థకమే. ఈ క్రమంలో ప్రపంచానికి ప్రతీ నీటిబొట్టు విలువ తెలియాలి. ప్రాణంతో సమానంగా నీటిని జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాలి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో నీటి కరువు తాండవిస్తోంది. నీరు …

ఒక్కో చుక్కా ఒడిసి పడితేనే.. భవితకు భరోసా Read More »