ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం
- తెలంగాణనే తెచ్చుకున్నోళ్లం.. ప్రతి తెలంగాణ బిడ్డ జాతి ఐక్యత, పటుత్వం, జాతి పౌరుషం చూపే తరుణం ఇది. దేశానికి ఆదర్శంగా నిలిచే సమయమిదే. భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా తెలంగాణ వాళ్లు ఎదుర్కొంటారని నిరూపించాలి. అరవై ఏండ్లు ఆలస్య మైనా కోల్పోయిన రాష్ట్రాన్ని పట్టుబట్టి తిరిగి తెచ్చుకొన్న గొప్ప జాతి మనది. మొండి పట్టుదల
ఉద్యమ స్ఫూర్తితో కరోనాపై యుద్ధం Read More »









