ప్రపంచ వారసత్వ దినోత్సవ ప్రేరణతోవారసత్వ సంపదను కాపాడుకుందాం

ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచ వారసత్వ హోదా కలిగిన ప్రపంచవ్యాప్తంగా వున్న వివిధ ప్రదేశాలను రక్షించడంలో ఎదురవుతున్న సమస్యలను చర్చించి, ఆ అవగాహనతో వాటిని రక్షించే చర్యలను ఆచరణాత్మకం చేయడం ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవ లక్ష్యం. ఇది ప్రపంచంలోని వివిధ సమాజాల సమిష్టి కృషికి, సాంస్కృతిక వారసత్వ అవగాహనకు తోడ్పడుతుంది.…
ప్రపంచ వారసత్వ దినోత్సవ ప్రేరణతోవారసత్వ సంపదను కాపాడుకుందాం Read More »









