వాస్తవ దృశ్యాల్ని తెల్పిన డా।। కసప నరేందర్ పుస్తకాలు
శోధన, తెలంగాణ ఉద్యమ-పాట, కొత్తపల్లి జయశంకర్, గూడ అంజయ్య పుస్తకాల ఆవిష్కరణసభలో నందిని సిధారెడ్డి
నిజాం కాలేజీలో ఫిబ్రవరి 24న డా. కసప నరేందర్ రాసిన నాలుగు పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. పుస్తక ఆవిష్కరణ సభను నిజాం కళాశాల తెలుగు శాఖ మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వారు నిర్వహించారు.
పుస్తక ఆవిష్కరణ …
వాస్తవ దృశ్యాల్ని తెల్పిన డా।। కసప నరేందర్ పుస్తకాలు Read More »







