భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి
దక్కన్ అకాడమీ (హిమాయత్‍నగర్) చంద్రం భవనంలో ‘వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడం-పారిస్ ఒప్పందం తదనంతర కార్యాచరణ’ అంశంపై గత ఏడాది జరిగిన టీఆర్‍సీ టాక్ కార్యక్రమంలో ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ తిమోతి మార్క్ క్యాడ్‍మ్యాన్ (కీ సెంటర్ ఫర్ ఎథిక్స్, లా, జస్టిస్ అండ్ గవర్నెన్స్ అండ్ లా), ఐఐసీటీ రిటైర్డ్ సైంటిస్ట్ …
భూతాపంపై ప్రజల్లో చైతన్యం పెంచాలి Read More »









