April

వెదురులో ఎంతెంతో సృజనాత్మకత


కళకు, కులానికి మధ్య అనుబంధం వేల ఏళ్ళుగా కొనసాగుతూనే వస్తోంది. ఒక సృజనాత్మకత కళ పేరు చెబితే కులం గుర్తుకురావడం, కులం పేరు చెబితే ఆ కళ సృజనాత్మకత గుర్తుకు రావడం సహజమే. ఒకప్పుడు పారిశ్రామిక విప్లవానికి ముందు గ్రామాల్లో ప్రజలు చేతివృత్తులపై ఆధారపడి గౌరవంగా జీవనం కొనసాగించేవారు. ఉమ్మడి కుటుంబంలో చిన్నా, పెద్దా అంతా …

వెదురులో ఎంతెంతో సృజనాత్మకత Read More »

తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. తొలుత అనాదిగా తెలంగాణ వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక వ్యవస్థకు ఆదరవులుగా ఉన్న గోలుసుకట్టు చెరువుల వ్యవస్థను పునరుద్దరించడానికి మిషన్‍ కాకతీయ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినప్పటికీ ప్రభుత్వాలు భూసేకరణ జరపకపోవడం, నిధులు సమకూర్చకపోవడం, పర్యావరణ, అటవీ …

తెలంగాణ ప్రాజెక్టులపై పసలేని విమర్శలు Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!



(గత సంచిక తరువాయి)

మొదటి దశ : వాయురూపంలో అతివేడిగా వున్న గోళం, చల్లబడుతున్న క్రమంలో పై భాగాల్లో అతిశీతల మంచు, కొంత మేర వివిధ వాయువుల సమ్మేళనంతో వాతావరణం, దీంతో నేల, జీవపదార్థం ఆవిర్భవించడం జరిగింది. భూభ్రమణంతో ఈ పరిణామాలు వేగవంతం కావడం జరిగింది.
రెండో దశ : ఈ దశలో వాయువులలోని వివిధ …

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం! Read More »

కోర్టు వాదనల్లో సాహిత్యం..


న్యాయవాదులూ న్యాయమూర్తుల్లో కవులూ రచయితలూ తక్కువ. కానీ చాలా మంది న్యాయవాదులకి న్యాయమూర్తులకి సాహిత్యం అంటే మక్కువ. సాహిత్యం మీద ఇష్టం వున్న న్యాయ వాదులు కోర్టుల్లో వాదనలు చెప్పేటప్పుడు కొన్ని సందర్భాలలో కవితా చరణాలను ఉదహరిస్తూ వుంటారు. మరి కొంతమంది చిన్న కథలనూ ఉదహరిస్తూ వుంటారు.
వానదల్లోనే కాదు, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి మధ్యన జరిగే …

కోర్టు వాదనల్లో సాహిత్యం.. Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ


(గత సంచిక తరువాయి)

పశువుల ఫారాల నిర్మాణం ఎలా ఉండాలి?
ఫారం నిర్మాణం : పశువుల ఫరాల్ని ఎంపికచేసిన స్థలంలో ఇ, యు, ఎల్‍, సి, ఎఫ్‍ అక్షరాలలాగా నిర్మించుకుంటే, పర్యవేక్షణ సులభంగా ఉంటుంది.
పశువుల ఫారాల్ని సూర్యకిరణాలు డైరక్టుగా పడకుండా తూర్పు-పడమర దిశలో నిర్మించాలి. కొన్నిసార్లు వాతావరణం, ప్రాంతాన్ని దృష్టిలో వుంచుకొని కూడా దిశను …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

కరోనాను కట్టడి చేద్దాం


ఒక్కో శతాబ్దంలో ఒక్కో అంటువ్యాధి మానవాళిని వేధించింది. మిగితా అంటువ్యాధులతో పోలిస్తే కరోనా వైరస్‍ ప్రభావం ముందెన్నడూ ఊహించనిది. సినిమాల్లో, నవలాసాహిత్యంలో ఈ రకమైన వైరస్‍ ప్రస్తావనలు ఉన్నప్పటికీ, అవి నిజమయ్యే అవకాశం ఉందని ఏ దేశ ప్రభుత్వం కూడా ఊహించలేకపోయింది. అందుకే దాదాపుగా అన్ని దేశాల్లోనూ ఈ వైరస్‍ను కట్టడి చేసే చర్యలు తీసుకోవడంలో …

కరోనాను కట్టడి చేద్దాం Read More »

సుమిత్రాదేవి


సాంఘిక సేవారంగంలో కృషి చేసిన మహిళలెందరో ఉన్నారు. సమాజంలో వున్న దురాచారాలను రూపుమాపటానికి వారంతా దీక్ష పూనినవారే. అనాధలు, పతితలు, భ్రష్టులు లాంటి వారెవరైనా సరే, వారెందరికీ తమవంతు సేవలందించటానికి వెనుకాడక ముందుకొచ్చే సాంఘిక సేవా తత్పరులైన మహిళామణులకు సమాజం ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే సాంఘిక సేవారంగంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొంది, తెలంగాణా ప్రాంతం …

సుమిత్రాదేవి Read More »

అంబేద్కర్‍ని ఆవాహన చేసుకున్న హైదరాబాద్‍


అసఫ్జాహీలు ముఖ్యంగా ఏడో నిజాం ఉస్మానలీఖాన్‍ పాలనలో హైదరాబాద్‍ రాజ్యంలో బయటి వ్యక్తులు రాజకీయ, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఆంక్షలుండేవి. దాదాపు నిషేధం ఉండేది. ఒక వేళ ఎవరైనా కచ్చితంగా పాల్గొనాల్సి వస్తే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ముందుగానే ప్రభుత్వానికి అందజేయాలి. అనుమతి తీసుకోవాలి. ఆ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొనడానికి వస్తున్న …

అంబేద్కర్‍ని ఆవాహన చేసుకున్న హైదరాబాద్‍ Read More »

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు


(గత సంచిక తరువాయి)
జీవ కేంద్రక నైతికత – అంతర్నిహిత విలువలు

భూమిపై గల జీవ వైవిధ్యం అత్యంత సంక్లిష్టమైంది. దీనిని అర్థం చేసుకోవటం మానవాళికి అవసరం అని ఆవరణ శాస్త్రం చెపుతుంది. జీవశాస్త్రం రెండు వేల ఏళ్ల సంవత్సరాల క్రిందటే జంతు, వృక్ష జాతులను వర్గీకరించడం మొదలు పెట్టింది. శాస్త్రీయంగా ఈ పనిని …

పర్యావరణం – శాస్త్రం – నైతికత – తాత్విక దృక్పథాలు Read More »

తెలంగాణ చెరువు తీరు – అలుగు దుంకి పారు దేశపతి శ్రీనివాస్‍ పదాల జోరు


తాత తండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న పాట.
మేనమామల సాలున్న పాట.
కన్నతల్లి ఒడిలో ఊయలూగిన పాట.
పోతన పద్యరత్నాలను పొదువుకున్న పాట.
దాశరథి ఉద్యమగీతాలతో రాగమెత్తిన పాట.
నాగేటిసాల్లల్ల మొలకలెత్తిన పాట.
ప్రజాకవుల పదాలకు ప్రాణంపోసిన పాట.
తెలంగాణ జనజీవితాన్ని కైగట్టిన పాట.
తెలంగాణ సాహిత్యవైభవాన్ని చాటిచెప్పిన పాట.
తెలంగాణ ఉద్యమరథసారథి వెన్నంటి నడిసిన రణ…

తెలంగాణ చెరువు తీరు – అలుగు దుంకి పారు దేశపతి శ్రీనివాస్‍ పదాల జోరు Read More »