దళిత రైతుల దొంతర సేద్యం
- తీరొక్క పంటలతో లాభసాటిగా వ్యవసాయం
- భూమి ఎంతున్నా.. రకరకాల పంటల సాగు
- సీజన్లవారీగా కూరగాయలు.. పూలమొక్కల పెంపకం
- కోళ్లు.. మేకలు.. పాడి అదనం
- సమీకృత వ్యవసాయంతో సంతృప్తిగా అన్నదాతలు
- ఆదర్శ వ్యవసాయ గ్రామంగా కరీంనగర్ శివారు మల్లన్నపల్లి‘
ఒక్క పంటను నమ్ముకుంటే నట్టేట మునుగుతం.. కాలమెట్లయిన సరే.. మనం బతికే మందం పైసలుండాలె.. ఒక్కటే పంటేసి …
దళిత రైతుల దొంతర సేద్యం Read More »





