May

సి.పి. బ్రౌన్‍ తెలుగు సాహిత్యానికి చేసిన కృషి

తెలుగు భాషా సాహిత్య అభివ•ద్ధికి అపారమైన సేవలు చేసిన విదేశీయుల్లో ప్రముఖుడు చార్లెస్‍ ఫిలిప్‍ బ్రౌన్‍. ఆయన 1798 నవంబర్‍ 10న ఇంగ్లాండ్‍లో జన్మించాడు. ఆయన తండ్రి రెవరెండ్‍ డేవిడ్‍ బ్రౌన్‍. చిన్ననాటి నుంచే చదువుపై ఆసక్తి కలిగిన బ్రౌన్‍ తూర్పు దేశాల భాషలపై కూడా ఆకర్షితుడయ్యాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ సేవలో భాగంగా 1817 …

సి.పి. బ్రౌన్‍ తెలుగు సాహిత్యానికి చేసిన కృషి Read More »

శిథిలాల నుండి పంటకోత వరకు

వినాశకరమైన వరదల వలన గుజరాత్‍ రాష్ట్రంలోని గ్రామాలు కోల్పోయిన వ్యవసాయ భూములు 50 ఏళ్ల తర్వాత తిరిగి జీవం పోసుకున్నాయి.
సంవత్సరాల తరబడి జరిగిన కోత మరియు నష్టం తరువాత, మహినది వెంబడి ఉన్న గ్రామ నివాసులు లోయల తాకిడికి గురైన ఉమ్మడి భూములను పునరుద్ధరించడానికి, వ్యవసాయ క్షేత్రాలను మరియు జీవనోపాధులను తిరిగి తీసుకురావడానికి దశాబ్దాలుగా …

శిథిలాల నుండి పంటకోత వరకు Read More »

పత్రికలు అంటే ప్రజల గొంతుకలు.. భావప్రకటనా స్వేచ్ఛ వాటి ఊపిరి

పత్రికలు అనధికార చట్ట సభల వంటివి. చట్టసభల్లో ప్రతిపక్షాల వంటివి. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక ఆవిర్భావంతో 20వ శతాబ్దపు తెలుగు పత్రికల చరిత్ర మొదలైంది. నీలగిరి, గోలకొండ, పత్రికలు తెలంగాణలో ప్రముఖ పత్రికలు. ఇవన్నీ రాజకీయ పత్రికలే. నిష్పాక్షికంగా ప్రజల తరపున నిలబడిన పత్రికలే. ఇవి స్థానిక విషయాల నుండి అంతర్జాతీయ విషయాల దాకా నిజాయితీగా సమాచారాన్ని …

పత్రికలు అంటే ప్రజల గొంతుకలు.. భావప్రకటనా స్వేచ్ఛ వాటి ఊపిరి Read More »

రామయ్య నిష్క్రమించే…వనమల్లా విలపించే..!

దరిపల్లి రామయ్య (వనజీవి రామయ్య) భారీగా మొక్కలను పెంచడం వల్ల వనజీవి రామయ్యగా వాడుకలో పిలవబడుతున్నాడు.
దరిపల్లి రామయ్య ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. ఆయన భారీగా మొక్కలను పెంచడం వల్ల వనజీవి రామయ్యగా వాడుకలో పిలవబడుతున్నాడు. పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. …

రామయ్య నిష్క్రమించే…వనమల్లా విలపించే..! Read More »

వజ్రాకృతి భవతి ఛేదన..

భారత దేశం ఆది నుంచి వజ్రాలకు పుట్టినిల్లు. వీటిని రత్నాలుగానే కాక శుభఫలితాలు కలిగించేవిగా, ఇంకా ఆయుధాలుగా కూడా వాడేవారు. వజ్రాలకు ఆపాదించబడిన అతీంద్రియశక్తుల వల్ల వీటిని సహజరూపంలో ధరించటానికే అప్పుడు ఎక్కువ ఇష్టపడేవారు. క్రమక్రమంగా వజ్రాలను మలచటం, సానపట్టటం వ్యాప్తిలోకి వచ్చింది. అల్‍ బెరూని, మార్కొపోలో, టావర్నియర్‍ వంటి యాత్రికుల రచనలలో భారతదేశంలో వజ్రాలను …

వజ్రాకృతి భవతి ఛేదన.. Read More »

బుద్ధ పూర్ణిమ

గౌతమ బుద్ధుని జీవితంలోని మూడు ప్రధాన ఘట్టాలు: ఆయన జననం, జ్ఞానోదయం, మరణం సంవత్సరంలో ఒకే రోజున జరుగుతాయి. అందువల్ల, బుద్ధ పూర్ణిమ బౌద్ధులలో ఒక ముఖ్యమైన వేడుక. వరల్డ్ ఫెలోషిప్‍ ఆఫ్‍ బౌద్ధుల అంతర్జాతీయ సంస్థ 1960 మే నెలలో బైశాఖ పౌర్ణమి రోజున బుద్ధ పూర్ణిమ జరుపుకోవాలని నిర్ణయించింది.

బుద్ధ పూర్ణిమ Read More »

తెలంగాణా శీర్షమాణిక్యం

మొన్న ఆదివారం 29 సెప్టెంబర్‍ 2002 నాడు నేనొక జరూర్‍ పనిమీద ఆదిలాబాదు వెళ్ళి తెలంగాణా ‘‘శీర్షమాణిక్యం’’ శ్రీ సామల సదాశివగారిని కలుసుకున్నాను. ‘‘విద్యానగర్‍’’లో వారిల్లు. అదొక ‘‘మునివాటిక’’. గేటుతీసి మెట్లు దిగి లోపలికి వెళ్ళగానే చల్లటి చింతచెట్టు అమ్మలా మనకు స్వాగతం పలుకుతుంది. సరస్వతీ పుత్రులైన శ్రీ సదాశివగారి ‘‘దౌలత్‍ ఖానా’’కు అమ్మలాంటి ఆ …

తెలంగాణా శీర్షమాణిక్యం Read More »

బౌద్ధస్థూపానికి తొలి రూపాన్నిచ్చిన తెలంగాణ

ఈ నెల 12వ తేదీ బుద్ధ జయంతి. బుద్ధుడనగానే గుర్తుకొచ్చేది స్థూపం. స్థూపాన్ని చూడగానే గుర్తుకొచ్చేది బుద్ధుడు. బుద్ధుడు మహాపరినిర్వాణం చెందిన తరువాత ప్రపంచ మానవాళికి శాశ్వత ఆనందాన్నిచ్చే ధమ్మాన్నిచ్చిన బుద్ధ భగవానుని స్మృతిగా నీటి బుడగ ఆకారంలో స్థూపాన్ని నిర్మించటం ప్రారంభమైంది. అది క్రీ.పూ. 3వ శతాబ్దిలో పరమ పవిత్రంగా భావించే బుద్ధుని ధాతు …

బౌద్ధస్థూపానికి తొలి రూపాన్నిచ్చిన తెలంగాణ Read More »

వనరులు ఎవరివి?ఆధిపత్యం ఎవరిది?!

ప్రపంచంలోని భిన్న ప్రాంతాల నుండి విభిన్నమైన ప్రతిఘటనలను ఉద్యమాలు తలెత్తటం మనం చూస్తూ ఉంటాం. అభివృద్ధి అనే పేరిట ప్రపంచం నలుమూలల నుండి పర్యావరణానికి ముప్పు ఏర్పడింది. సంక్షోభాలు తలెత్తాయి. ఒకదాని తరువాత ఒకటిగా ఏదో ఒకరూపంలో నిరసనోద్యమాలు కొనసాగుతూ వస్తూనే ఉన్నాయి. ప్రకృతికి అభివృద్ధిని సాకుగా చూపి ఎంతగానే నష్టం కలిగిస్తూనే ఉన్నాం. ఉద్యమాలు …

వనరులు ఎవరివి?ఆధిపత్యం ఎవరిది?! Read More »

ఇస్రో చేసిన అంతరిక్ష అద్భుతం@స్పేడెక్స్

ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్ష పరిశోధనల్లో ఒక విప్లవాత్మక పరిణామానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్‍లో చేపట్టబోయే భారీ అంతరిక్ష యాత్రలకు అవసరమైన కీలక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టింది. భూకక్ష్యలో రెండు ఉపగ్రహాల అనుసంధాన పక్రియ (డాకింగ్‍) కోసం, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన స్పేడెక్స్ (స్పేస్‍డాకింగ్‍ ఎక్స్పెరిమెంట్‍) మిషన్‍ అద్భుత …

ఇస్రో చేసిన అంతరిక్ష అద్భుతం@స్పేడెక్స్ Read More »