తెలుగు కావ్యాలలో కుల వృత్తులు
తెలుగు సాహిత్యంలో భారతీయ సాంప్రదాయాలను విలువలను ప్రతిబింబించే రచనా పక్రియలెన్నో కన్పిస్తాయి. భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఇక్కడి ప్రజల జీవనంలో కుటుంబ వ్యవస్థలో ప్రకృతితో పాటు సాహిత్యం భాగంగా ఉంటుంది. వీటన్నింటిని సమ్మేళనం చేసి సాహిత్యలోకంలో వికసింపచేసినవారు తెలుగు కవులు, తమ కమనీయమైన కావ్యాలలో అన్నదాతలైన రైతులు. వారు నివసించే పల్లెసీమలు, పచ్చని చెట్లు …
తెలుగు కావ్యాలలో కుల వృత్తులు Read More »




