June 1, 2020

వరహాల భీమయ్య

పుణ్యదంపుతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్యగారు. 1911, అక్టోబర్‍లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి కరీంనగర్‍లో, 9,10 తరగతులు హన్మకొండలో పూర్తి చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి ఇంటర్‍ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ తర్వాత …

వరహాల భీమయ్య Read More »

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍

ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు.

ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, …

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍ Read More »

ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం

తెలుగు సాహిత్యంలో ప్రజా కవులు, ప్రజా కళలు, ప్రజా సాహిత్యం లాంటి మాటలు విరివిగానే వాడుకలో ఉన్నాయి. అయితే ప్రజా వాగ్గేయ సాహిత్యం అనే పదం గత రెండు మూడు దశాబ్దాలుగానే ప్రయోగంలో ఉంటూ వస్తున్నది. ఒక అర్థంలో ప్రజావాగ్గేయ సాహిత్యం అనే మాట కొత్తది. సాహిత్యంలో వాగ్గేయ సాహిత్యానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అదొక …

ప్రజా వాగ్గేయ సాహిత్యం – ప్రజా వాగ్గేయ కారులు – నేపథ్యం Read More »

మునులగుట్ట – రెండు శాసనాలు

శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాలకు సమీపాన మొక్కట్రావుపేటలో శాతవాహన చక్రవర్తి శాతకర్ణి కొడుకు హకుసిరి శాసనం దొరికింది. ఈ మధ్యనే ఆ శాసన సారాంశం వెలుగు చూసింది. ఈ గ్రామంలోనే పెద్దగుట్టగా స్థానికులు పిలుచుకునే ‘పెద్దగుట్ట’, చరిత్రకారులు రాసిన పేరు మునులగుట్ట’ మీద 5 కాదు 6 రాతిపడకలున్న రాతిగుహ వుంది. ఇది జైనులస్థావరమని పివి …

మునులగుట్ట – రెండు శాసనాలు Read More »

మరో తిరుమల… తిరుమలనాథ కొండ

పశ్చిమ దేశాల్లో ఉన్నట్లుగా మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో వారాంతపు పర్యటనల ప్రాముఖ్యం పెరుగుతున్నది. ముఖ్యంగా నగరాల్లో… ప్రత్యేకించి ఉద్యోగ కుటుంబాల్లో. అయితే, ఒకటి రెండు రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ వారానికి ఆదివారం ఒకటే సెలవురోజు. మరి ఈ ‘ఒక్క రోజు వెళ్ళి వచ్చే పర్యాటక స్థలాలు… నగరాల చుట్టు ఎన్ని …

మరో తిరుమల… తిరుమలనాథ కొండ Read More »

వ్యాధి – వ్యాప్తి… నాడు, నేడు

‘‘భూమి మనకు సంక్రమించిన వారసత్వ సంపద కాదు. భావి తరాల నుంచి తెచ్చుకున్న అరువు ” We don’t inherit the earth, we borrow it from our children” అన్నదొక పాత అమెరికన్‍ సామెత.
జనాభా లెక్కల ప్రకారం మనిషి ఆవాసాలను పల్లెలు, పట్టణాలు, నగరాలు, వాటి అంచున మురికివాడలు, అని చెప్పటం …

వ్యాధి – వ్యాప్తి… నాడు, నేడు Read More »

‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో…

తేల్చుకునేందుకు పయనమైన మన పట్టణ అతిథి శ్రామికులు

రోజుకు ఒకటే పూట తింటున్నాం.. హోటల్లో పని చేసేది.. హోటల్‍ బంద్‍ పెట్టినారు… అని ఒక మహిళ చెబితే.. నేను గర్భిణీని.. నేను కూడా ఒక పూటనే తిని నీళ్ళు తాగి పడుకుంటున్నాను, మా ఇంట్లో ఇద్దరు ముసలోల్లు ఉన్నారు వాళ్ళది కూడా ఇదే పరిస్థితి. మేము …

‘చావు’ ఆకలితోనో లేక కరోనాతోనో… Read More »

కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍

వైరస్‍ (కరోనా) ప్రాణి కాదు. అది ఒక డియన్‍ఏ (DNA) అనబడే ప్రోటీన్‍ అణువు. దీనికి లిపిడ్‍ (కొవ్వు) అనబడే రక్షక కవచం ఉంటుంది. శరీరాన్ని చేరిన వైరస్‍, శరీర కణజాలాన్ని మార్చి వేసి (Mutation), పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. వైరస్‍ ప్రాణి కాదు కాబట్టి దీనిని చంపడం ఉండదు. ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వైరస్‍ చేరిన …

కరోనా ప్రాణి కాదు – ప్రాణం తీసే ప్రోటీన్‍ Read More »

భవిష్యత్‍లో కంప్యూటర్‍ లేని స్కూల్‍ ఉండదు! : టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణి

టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

కరోనా వైరస్‍ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇటువంటి పరిస్థితికి కారణం ఏమనిపిస్తుంది?
ఇది ప్రకృతిలో సహజంగా సంభవిస్తున్నటువంటి పరిణామం. మనం ప్రకృతిని ఏ రకంగా బ్యాలెన్స్లో ఉంచుతున్నామన్న దాన్ని బట్టి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది తెలుస్తుంది. దీన్ని న్యూ కోవిడ్‍, న్యూ కరోనా వైరస్‍

భవిష్యత్‍లో కంప్యూటర్‍ లేని స్కూల్‍ ఉండదు! : టీఎస్‍పిఎస్‍సీ ఛైర్మన్‍ ఘంటా చక్రపాణి Read More »

మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍

వి. ప్రకాశ్‍గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ

కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటర్‍ రిసోర్స్ డెవలప్‍మెంట్‍ కార్పొరేషన్‍ ఛైర్మన్‍ వి.ప్రకాశ్‍ గారితో ‘దక్కన్‍ ఛానెల్‍’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
లాక్‍డౌన్‍ పిరియడ్‍లో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?
లాక్‍డౌన్‍ అనేది ఒకరకంగా మంచిదేనని అనిపించింది. ఎందుకంటే బయటికి వెళ్ళక పోవడం వల్ల ఎక్కువ సమయం మన …

మానవుడు ప్రకృతితో సహజీవనం చేయాలి : వి.ప్రకాశ్‍ Read More »