June 1, 2020

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు?

నాకు పాకిపని గురించి విన్నా, పాకి పనోల్లను చూసినా మా మేనత్తే యాదొస్తది. మా మేనత్తపేరు మల్లక్క. వాల్లూర్లె సఫాయూ డుస్తది. అయితే పంచాయితాఫీసుల పంజేసే ఒక నౌకరి దారి యింట కక్కోసెత్తిపోసే పాకామెకు జెరమొచ్చి రాలేదని బజార్లూడిసే మా అత్తను చేయమన్నడట. సెయ్యనంటె వూడిస పని పోతదో ఏమో? ఎట్ల బత్కాలె, పాకామె గూడనా …

పాకీ వృత్తి పవిత్రమైతే ఇతర కులాలెందుకులేవు? Read More »

జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే

భూమిపై నివసిస్తున్న 8.7 మిలియన్‍ జంతువృక్ష జాతులు ప్రదర్శించే వైవిధ్యాలను, సహజ విభిన్నతలను జీవ వైవిధ్యంగా అభివర్ణించవచ్చు. బిలియన్ల సంవత్సరాల పరిణామక్రమం, సహజ పక్రియలు మరియు మానవ ప్రభావ ఫలితంగా ధరణిపై అద్భుత జీవ వైవిధ్యం వెలసింది. జీవజాతుల మధ్య నెలకొన్న విభిన్నతల వలలో మనిషి కూడా ఒక భాగం మాత్రమే. భూమి తనకు మాత్రమే స్వంతం …

జీవ వైవిధ్యానికి విఘాతం – విశ్వమహమ్మారికి ఊతమే Read More »

సర్‍ గంగారామ్‍ – సాదత్‍ హసన్‍ మంటో

ఈ మధ్య ఓ పోలీసు ఉన్నతాధికారి పాకిస్తాన్‍ టీవీ చానల్‍లో జరిగిన ఓ వీడియో చర్చని నాకు పంపించారు. అది సర్‍ గంగారామ్‍ గురించి. అప్పటి దాకా ఢిల్లీలో ఉన్న గంగారామ్‍ హాస్పిటల్‍ మాత్రమే నాకు తెలుసు. ఆయన గురించి ఏమీ తెలియదు. ఆ చర్చని చూసిన తరువాత సర్‍ గంగారామ్‍ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం …

సర్‍ గంగారామ్‍ – సాదత్‍ హసన్‍ మంటో Read More »

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం

తెలంగాణ జనాభాలో లంబాడీలది 6శాతం. వీరు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది తీజ్‍. వర్షాకాలం ఆరంభంలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కన్నె పిల్లలు వ్యవసాయం, కుటుంబ పోషణ గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రోజూ పాడుకునే పాటలను ఇప్పటికే ఆచార్య సూర్యధనంజయ్‍, డా. కె. పద్మావతిబాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను, డా. జనపాల శంకరయ్య …

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం Read More »

బాల సాహిత్య బంగారు నిధి ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీ దేవి

(15 జూన్, 2020, 102వ జయంతి సంధర్భంగా)

తెలంగాణలో బాల సాహిత్యాన్ని తమ బాధ్యతగా రాసి తొలి, మలితరం సాహితీవేత్తలు పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రా రావు, జి. రాములు మొదలుకుని ఉమ్మడి రాష్ట్రంలో బాల సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన ప్రముఖ కవులు, రచయితలు చలమచర్ల రంగాచార్యులు, పాకాల యశోదారెడ్డి, డా.దాశరథి, డా. సి. నారాయణ రెడ్డి, బి.ఎన్‍.శాస్త్రి, …

బాల సాహిత్య బంగారు నిధి ‘బాలబంధు’ ఇల్లిందల సరస్వతీ దేవి Read More »

లాక్‍డౌన్‍లో బాలలకు వరం బాలచెలిమి గ్రంథాలయం

జల్లెపల్లి గ్రామం, తిరుమలాయపాలెం మండలం,  ఖమ్మం జిల్లా

చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ సొసైటీ మరియు బాలచెలిమి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలచెలిమి గ్రంథాలయములు లాక్‍డౌన్‍ కాలంలో బాలలకు మంచి వరములా ఉపయోగపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో గల జల్లెపల్లి గ్రామంలో చిల్డ్రన్‍ ఎడ్యుకేషనల్‍ అకాడమీ మరియు బాల చెలిమి ఆధ్వర్యంలో బాలచెలిమి గ్రంథాలయంను ఏర్పాటు చేయడం జరిగినది. మహనీయుల …

లాక్‍డౌన్‍లో బాలలకు వరం బాలచెలిమి గ్రంథాలయం Read More »

రైతుస్థాయిలో తక్కువ ఖర్చుతో చీడపీడల నివారణ

భారతదేశం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది. ఈ నేప థ్యంలో అధిక దిగుబడులు సాధించే ప్రయత్నంలో విచక్షణారహి తంగా పురుగుమందులను వాడటం వల్ల వాతావరణ సమతుల్యం దెబ్బతింటుంది. పంటలకు అయ్యే ఖర్చు ఎక్కువై రైతుల ఆత్మ హత్యలకు దారి తీస్తాయి. అందువల్ల మన పొలం దగ్గరే జీవ సంబంధిత రసాయనాలు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు …

రైతుస్థాయిలో తక్కువ ఖర్చుతో చీడపీడల నివారణ Read More »

తెలుగు భాషాభివృద్ధి – సమస్యలు – పరిష్కారాలు

తల్లి పేగు ప్రాణధార – తల్లి భాష జ్ఞానధార
తల్లికి ప్రత్యామ్నాయం లేనట్లే – తల్లి భాషకూ ప్రత్యామ్నాయం ఉండదు

మానవుని మనసులోని భావాలను వ్యక్తపరిచే సాధనం భాష. సకల జీవరాశులలోనూ మానవుడొక్కడే తన భావాన్ని వాక్కు రూపంలో వ్యక్తపరచగలడు.  తెలుగుభాషకున్న విశిష్టతను బట్టి శ్రుతి మాధుర్యాన్ని బట్టి పాశ్చాత్యులు ‘ఇటాలియన్‍ ఆఫ్‍ ద ఈస్ట్’ అని కీర్తించారు. …

తెలుగు భాషాభివృద్ధి – సమస్యలు – పరిష్కారాలు Read More »

నడకేరా అన్నిటికి మూలం..

 ‘‘పాలిటెక్నిక్‍లో చదివి డిప్లొమా తీసుకున్న నువ్వొచ్చి ఈ బిల్డింగ్‍ కన్‍స్ట్రక్షన్‍లో ఎలా చేరావ్‍ సుధీర్‍?’’ అడిగాడు గోపాల్‍.
‘‘నిజమే! ఒకప్పుడు పాలిటెక్నిక్‍లో డిప్లొమా ప్యాసయితే తప్పకుండా ప్రభుత్వోద్యోగం దొరికేది. ఇప్పుడా పరిస్థితి లేదు. పాలిటెక్నిక్‍లో డిప్లొమా ఎన్నో కష్టాలతో పూర్తిచేశాను. స్కాలర్‍షిప్‍ వస్తుండేది. ప్రభుత్వం కూడా మనం కట్టాల్సిన ఫీజుల్ని రీయింబర్స్ చేయిస్తుండేది. అయితే డిప్లొమా …

నడకేరా అన్నిటికి మూలం.. Read More »