సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం!

కరోనా ఏ రోజు కారోజు విజృంభిస్తున్నప్పటికీ ఉత్పాదక విధుల నిర్వహణ ఏదో ఒక పరిమితిలోనైనా పునఃప్రారంభమైంది. లాక్‍డౌన్ సడలింపులు మొదలయ్యాయి. భయభయంగానైనా సామాజిక జన జీవితం దారిలో పడుతున్నది. కరోనాతో సహజీవనమంటే ఇదే. కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు, సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మనకి ఒక కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసింది. …
సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం! Read More »









