Saturday, 14 November 2026

Category: July

July 1, 2025

ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి

నిత్యజీవితంలో ప్రతిరోజూ జాగ్రత్తగా పాటించవలసిన విషయాలను మనుషులు సహజంగానే నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల అనేక రకాల కష్టాలకు నష్టాలకు గురవుతారు. ఈ కష్టనష్టాలు సుదీర్ఘ కాలం కొనసాగవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు శాశ్వతం కావచ్చు. […]

July 1, 2025

మహిళా స్ఫూర్తిప్రదాత దుర్గాబాయి దేశ్‍ముఖ్‍

జూలై 15న జయంతి తన జీవితమంతా సమాజ సేవకు ముఖ్యంగా స్త్రీజనోద్ధరణకు అంకితం చేసిన స్ఫూర్తిప్రదాత శ్రీమతి దుర్గాబాయి దేశ్‍ముఖ్‍. ఈమె దేశభక్తురాలిగా, స్వాతంత్య్ర సమరయోధురాలిగా, సంఘ సంస్కర్తగా, కార్యకర్తగా, రచయిత్రిగా… తన కాలంలో మరెవరూ […]

July 1, 2025

వజ్రాలు కాని వజ్రాలు

వజ్రాలు సహజ పరిస్థితిలో భూమి అడుగున లోతుల్లో అధికపీడనం ఉష్ణోగ్రత వద్ద ఏర్పడి పైపొర లోపలికి అంతర్గమాల ద్వారా చేరిన కర్బన రూపాలు. ఇవి చాలా అరుదుగా మాత్రమే దొరుకుతాయి. వజ్రాలకు ఉన్న వాణిజ్య విలువవల్ల […]

July 1, 2025

‘‘స్వంత కథ’’

(గత సంచిక తరువాయి)సరే. మళ్లీ మనం మా బాపు పరవస్తు జియ్యరు స్వామి గారి వద్దకు వెళ్లుదాం. ఆయనా, ప్రజాకవి కాళోజీ నారాయణరావుగారు ఇద్దరూ 1915వ సంవత్సరంలోనే మడికొండ గడ్డమీద జన్మించారు. వారిద్దరు సమకాలికులు. ఇద్దరు […]

July 1, 2025

తెలుగువారి తొలి రాజధాని కోటలింగాల

శాతవాహనులు తమ పరిపాలన ప్రారంభించింది ప్రతిష్ఠాన (పైథాన్‍)పురం నుంచి కాదనీ, తెలుగుకు ‘ఆణ’మైన తెలంగాణాలోని కోటలింగాల కోటనుంచి అని తెలిసిన తరువాత తెలంగాణాతో పాటు తెలుగునేలంతా పులకించింది. గర్వంతో తొణికిసలాడింది. 1978లో రాష్ట్ర పురావస్తుశాఖ, వి.వి.కృష్ణశాస్త్రి, […]

July 1, 2025

సమస్త ప్రకృతికి ప్రణామంజులై 28 ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28వ […]

July 1, 2025

పర్యావరణ వివేకం కావాలి

పర్యావరణ వ్యవస్థలు కొనసాగాలంటే జీవవైవిధ్యం కొనసాగాలి. జీవవైవిధ్యం కాపాడబడాలి. సామాజిక జీవితంలో, చరిత్రలో మానవాళి పాత్ర ఎలా మారుతూ వచ్చిందనేది ముఖ్యంగా చూడాలి. కొన్ని ప్రత్యేక కాలాల్లో, స్థలాల్లోకి మన దృష్టిని సారించినప్పుడు మన చారిత్రక […]

July 1, 2025

చదరంగం చరిత్ర మనదే?జూలై 20న ప్రపంచ చదరంగ దినోత్సవం

ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‍లలో చదరంగం కూడా ఒకటి. ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్‍ ఆడే వారు ఉంటారు. చెస్‍ ఆటను నిజ జీవితానికి సూచికగా తరచూ చెప్తారు. ‘జీవితమే ఒక చదరంగం’ అంటూ ప్రస్తావించడం […]

July 1, 2025

వేగం, భద్రత, ఖచ్చితత్వం @క్యూటీ

రాయి రాయి రాపిడితో నిప్పుపుట్టినా, వెదురుపొదల గాలిచేరి పాట పుట్టినా, అవసరాలు తీరుటలో సాధనాలు ముఖ్యం, సాధనాలు పుట్టుకయే విజ్ఞానపు గమ్యం అన్న విజ్ఞుల మాటలు అక్షర సత్యాలు. నేటి కన్నా రేపు మరింత సౌఖ్యమైన, […]

July 1, 2025

ప్లాస్టిక్‍ ఉత్పత్తితో గుండెకు ముప్పు

రోజువారి వినియోగంలో ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‍ వస్తువులు మన మరణాన్ని శాసిస్తున్నాయి. భారతదేశంలో థాలేట్స్తో ముడిపడి ఉన్న అత్యధిక గుండె జబ్బు సంబంధ మరణాలు ఉన్నాయని అధ్యయనం కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా థాలేట్‍-సంబంధిత గుండె జబ్బుల మరణాలలో దాదాపు […]