Saturday, 14 November 2026

Category: July

July 1, 2025

చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశ సందర్శన

2025 మే 20న, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ చైర్మన్‍ ఇంజినీర్‍ వేదకుమార్‍ మణికొండ గారు, తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలోని చాడ బౌద్ధ పురావస్తు ప్రదేశాన్ని సందర్శించారు. ఇది ఎంతో ప్రాచీనమైన, సంస్కృతితో నిండిన […]

July 1, 2025

భూమికి దూరమవుతున్న చందమామజులై 20 అంతర్జాతీయ చంద్ర దినోత్సవం

మానవుడు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదంటారు. అవును ఒక్కొసారి ఇది నిజమే అనిపిస్తుంది. భూమి కాకుండా చంద్రుడి పైకి వెళ్తారని ఎవరైనా అనుకున్నారా.. కానీ చంద్రుడిపై అడుగు పెట్టారు. జాబిలిపై తొలి అడుగుకి జులై 20కి […]

July 1, 2025

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశిలా మరియు ఖనిజ సంపద

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 7780 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లాకి ఉత్తర మరియు ఈశాన్యంలో తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా కలదు. పశ్చిమం మరియు నైరుతిలో కృష్ణా జిల్లా, తూర్పు దిశలో […]

July 1, 2025

మౌర్య మార్గాల వెంబడిఅశోకుని శాసన ప్రదేశాలసీరియల్‍ నామినేషన్‍

యునెస్కో ఇటీవల భారతదేశానికి చెందిన 6 సైట్స్ను తన తాజా టెంటేటివ్‍ వరల్డ్ హెరిటేజ్‍ జాబితాకు జోడించింది. వీటిలో 34 ప్రాంతాల్లోని అశోకుడి శాసన ప్రదేశాలు కూడా ఒక సీరియల్‍ నామినేషన్‍గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో […]

July 1, 2025

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలోఉస్మానియా విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విభాగం విద్యార్థులు మరియు అధ్యాపకులుముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍ సందర్శన

2025 జూన్‍ 21న సమ్మర్‍ సోలిస్టిస్‍ ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ సైట్‍, ప్రాంగణాన్ని నారాయణపేట జిల్లా, తెలంగాణ, ఇండియా సందర్శించారు.నారాయణపేట జిల్లా ముడుమల్‍ మెగలిథిక్‍ మెన్హిర్స్ స్థలంలో కొనసాగుతున్న పరిశోధనలో భాగంగా, డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ […]

July 1, 2025

బౌద్ధ మత స్ఫూర్తి – బుద్ధారం కీర్తి

వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్ధారం ఒక విశిష్ట చారిత్రిక గ్రామం. బుద్ధారం పేరులోనే వేల ఏండ్ల చరిత్ర దాగి ఉన్నది. పాత పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు సురవరం ప్రతాపరెడ్డి తన […]

July 1, 2025

ప్రపంచ జనాభా పెరుగుతూపోతుంది..మరి ఆరోగ్య భద్రత ఏది?జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం

ప్రపంచ జనాభా నిమిష నిమిషానికి పెరుగుతోంది. 2023 నాటికి 800 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా, 2025 నాటికి 823.1 కోట్లు దాటిందని అంచనా. ఈ జనాభాలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారత్‍, చైనా […]

July 1, 2025

అద్వితీయమైన క్లాసికల్‍, పాపులర్‍ సైన్స్ తెలుగు కంద పద్యమంజరిఅరుణాచలం సృజించిన అపూర్వ విజ్ఞాన సాహిత్య వల్లరి

‘‘… విశాల విశ్వమున భూరి రహస్యములెల్ల విప్ప ఈ మానవజాతి మనుగడకు మంచియగున్‍ గణితమ్ము వల్లనే-’’‘‘గణితము సౌందర్యమునకు వినియోగమునకు నెలవని వివరింపదగున్‍వినియోగము సేవక వృత్తిని సౌందర్యమ్ముదాత్త తేజము దెలుపున్‍’’‘‘పరిశీలన పరిశోధనలిరు తెరుగుల వృద్ధి గోరి హేరాళముగావరలను […]

July 1, 2025

భావోద్వేగాలకు జీవం పోసిన పుస్తకం

ఈ ప్రపంచంలో ఫోటోగ్రఫీ అనేది ఒక అద్భుతమైన కళ. ఒక మనిషి తన గురించి మరో మనిషికి చెబుతూ, తన గురించి తను తెలుసుకోవడమే ఫోటోగ్రఫీ యొక్క ఆర్టిస్టిక్‍ పర్పస్‍ అని ఈ ప్రపంచంలోనే గొప్ప […]

July 1, 2025

అద్భుతమైన అల్లాదుర్గం చరిత్ర

మెదక్‍ జిల్లాలోని మండల కేంద్రం అల్లాదుర్గం మెదక్‍, ఆందోల్‍ దగ్గర హైదరాబాద్‍-నిజాంసాగర్‍ హైవే మీద వుంది. 1967 ఫిబ్రవరిలో అల్లాదుర్గం చెరువుకింది పొలం యజమాని ఒక గుంటలో గుడికి సంబంధించిన శిలలు, శిల్పాలను చూసినట్లు చెప్పడంతో […]