పర్యావరణ ఆవశ్యకతలు – బోళం పాత్ర
పరిచయం : పర్యావరణం అనేది కేవలం గాలి, నీరు, ధూలి, అగ్ని, ఆకాశం అనే అంశాలతో ఉంటుంది. ఈ విషయాన్ని ‘బాహుడు’ క్రీ.పూ. 2600 సంవత్సరాల క్రితం ‘‘ప్రతిత్యాగ సమ్రుద్యాము’’ అనే సూక్తితో వర్ణించాడు. అంటే సృష్టిలో ప్రతిది నిరంతరం మారుతుంది. మనం ఈనాడు చూస్తున్న భౌతిక ప్రపంచం కాదు. సుదూర ప్రాంతాలు విశ్వంలో ఉన్న గ్రహాలు, గ్రహ వ్యవస్థలు, సౌర వ్యవస్థలు, సౌర మండలాలు, గ్రహశిలకలు ఇవన్నీ ‘పర్యావరణమే’. అంతేకాదు భూమిపైన మనకు కన్పించని అతి సూక్ష్మజీవులు కూడా పర్యావరణమే. ఈ …









