December 1, 2020

భారతీయ సైన్యానికి సేవలందించిన గొంగడి (నల్లని ఉన్ని దుప్పటి)

ఒకప్పుడు భారత సాయుధ దళాలకు సేవలందించింది ‘గొంగడి’ (సాంప్రదాయ నల్లని ఉన్ని నుండి నేసిన దుప్పట్లు). సరిహద్దుల్లో కఠినమైన శీతాకాలంను తట్టుకునేందుకు గొంగడి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రత్యేకమైన నల్ల-ఉన్ని డెక్కానీ గొర్రెల జాతిని కోల్పోవడం మరియు మారిన స్థానిక మార్కెట్‍ వల్ల గొంగడి క్రాఫ్ట్ కనుమరుగైంది. తెలంగాణలో అంతరించి పోతున్న గొంగడి సంప్రదాయాన్ని, తయారు చేసే విధానాన్ని, తెలంగాణ రాష్ట్రం …

భారతీయ సైన్యానికి సేవలందించిన గొంగడి (నల్లని ఉన్ని దుప్పటి) Read More »

సైన్స్ – మానవత

ఈ భూగోళం మీద జీవం ఆవిర్భవించి దాదాపు రెండు కోట్ల సంవత్సరాలు అవుతోంది. ఈ సుదీర్ఘ కాలంలో ప్రాణికోటి నిదానంగా, నిలకడగా ఎన్నో పరిణామ దశలు దాటుకుంటూ వచ్చింది. ఈ పరిణామ క్రమంలో అత్యల్ప సూక్ష్మజీవులు మొదలుకొని భూచరాలైన చతుష్పాద జంతువులు, రెండుకాళ్ళ మనిషి దశవరకు మార్పు చెందడం అనేది ఒక వినూత్న శకాన్ని ఆవిష్కరించింది. దీనితో బాటు …

సైన్స్ – మానవత Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-6 శాస్త్రీయ దృక్పథం – పద్ధతి!(SCIENTIFIC TEMPER – METHOD)

ఇంతవరకు ప్రకృతి సూత్రాలలో జీవశాస్త్ర సంబంధమైన చివరి నాలుగు (15-18) సూత్రాలను చూసాం. జీవం పుట్టుకకు, నిర్జీవ పదార్థాలకు గల సంబంధాన్ని చూసాం. సూతప్రాయంగా సౌరకుటుంబం యొక్క ఆవిర్భావం, భూమి పుట్టుక గూర్చి కూడా తెలుసుకున్నాం. కరోనా నేపథ్యంలో వైరసుల చరిత్రను చూసాం. ఇదే కోవలో భౌతిక, రసాయన సంబంధమైన మొదటి 14 ప్రకృతి సూత్రాలను …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-6 శాస్త్రీయ దృక్పథం – పద్ధతి!(SCIENTIFIC TEMPER – METHOD) Read More »

శబ్ద కాలుష్యం-సమస్యలు- చట్టం

పరిచయం :
ఈ నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి – సమాజాల మద్య అగాధం పెరిగిపోయింది. కాలుష్యం ప్రధాన కారణం. జనాభా పెరుగుదల, అదనపు విలువను జమ చేయడానికి మనుష్యుల్లోని ఒక గ్రూపు చేసే చర్యల వలన కాలుష్యం పెరిగిపోయింది.
కాలుష్యం రెండు రకాలు.
(అ) కృత్రిమ కాలుష్యం
(ఆ) భావజాల కాలుష్యం

కృత్రిమ కాలుష్యం అనేది…

శబ్ద కాలుష్యం-సమస్యలు- చట్టం Read More »

మంటో కోపం

ప్రముఖ కథారచయిత సాదల్‍ హసన్‍ మంటో కథలు ఆటవికతని, వ్యభిచారాన్ని శవాలతో సంపర్కాన్ని చేస్తున్న విషయాలని ప్రతిబింబించాయి.
దానివల్ల అతను ‘నీతిమంతులకి’ శత్రువయ్యాడు. కోర్టుల బారిన పడ్డాడు. అతని కథల్లో అశ్లీలం వుందని శిక్ష కూడా పడింది. తన విమర్శకులని మంటో చీల్చి చెండాడాడు. ఈ వ్యాసం అతని కోపానికి అసంతృప్తికి వ్యంగ్య సమాధానం.
‘‘ఈ …

మంటో కోపం Read More »

పిచ్చయ్య గారి బస్సు

దాదాపు అర్థ శతాబ్దం కింద ఒకే ఒక్క ఎర్ర ప్రైవేటు బస్సు సర్వీసు సూర్యాపేటలో పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‍ నుండి మా ఊరు మీదుగా హుజూర్‍నగర్‍కు తిరిగి అదే బస్సు సూర్యాపేటకు నడిచేది. దానిని ‘‘పిచ్చయ్య బస్సు’’ అని ప్రసిద్ధి. అది సూర్యాపేటలో స్టేజీ మీదకు రావటం ఆలస్యం ప్రయాణీకులు ఒకరినొకరు తోసుకుంటూ మూటా ముల్లెతో …

పిచ్చయ్య గారి బస్సు Read More »

ఏ1 మరియు ఏ2 పాలు మానవాళి ఆరోగ్యంపై ప్రభావము

పాలు సంపూర్ణ ఆహారం. ప్రకృతి మనకందించిన వరప్రసాదం. పాలు మరియు పాల పదార్థములను తగిన మోతాదుల్లో స్వీకరించడం వలన ఎముకలు మరియు పళ్ళు దృఢంగా అవుతాయి. ప్రతిదినము పాలు సేవించడం వలన గుండె సంబంధిత జబ్బులు, ఊబకాయం, కేన్సరు, టైప్‍-2 మధుమేహం వంటి జబ్బుల బారిన పడకుండా ఉండవచ్చును. పాలు 86% నీరు, 4.6% లాక్టోస్‍ షుగరు, …

ఏ1 మరియు ఏ2 పాలు మానవాళి ఆరోగ్యంపై ప్రభావము Read More »

గిరిజన మ్యూజియం

పూర్వపు ఆంధప్రదేశ్‍లో నాలుగు చోట్ల గిరిజన సంగ్రహాలయాలున్నాయి. అవి:
1.నెహ్రూ శతజయంతి గిరిజన సంగ్రహాలయం, హైదరాబాద్‍.
2.చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం, మన్ననూర్‍, మహబూబ్‍ నగర్‍ జిల్లా.
3.చెంచులక్ష్మి గిరిజన సంగ్రహాలయం, శ్రీశైలం.
4.అరకు గిరిజన సంగ్రహాలయం, అరకులోయ, విశాఖపట్నం జిల్లా.

వీటన్నింటినీ పూర్వపు ఆంధప్రదేశ్‍ ప్రభుత్వంవారి గిరిజన సంక్షేమ శాఖ నిర్వహిస్తూండేది. వీటిల్లో ఆ రాష్ట్రంలోని 35 …

గిరిజన మ్యూజియం Read More »

ఉప్పు మర

అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పేదవాడు ఉండేవాడు. ఒకసారి అతనికి వారం రోజులపాటు తినడానికి బుక్కెడు బువ్వకూడా దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాడు. పొరుగునే ఉన్న ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి…
‘‘దొరా! కడుపు కాలుతోంది. తినడానికింత ఏదైనా పెట్టు’’ అన్నాడు. ఆ ధనవంతుడు విసుక్కుంటూ ఒక రొట్టెముక్క తెచ్చాడు. దానిని పేదవాడి మొహంమీదికి విసిరేస్తూ……

ఉప్పు మర Read More »

డిసెంబర్‍ 2న కాలుష్య నియంత్రణ దినోత్సవం

పెరుగుతున్న కాలుష్యం వల్ల కలిగే సమస్యపై అవగాహన పెంచడానికి డిసెంబర్‍ 2న జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటారు. 1984 డిసెంబర్‍ 2న భోపాల్‍ గ్యాస్‍ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుతున్నారు.

నేడు ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కాలుష్యం. పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం పోరాడుతుంది. కాలుష్యాన్ని ఘన, …

డిసెంబర్‍ 2న కాలుష్య నియంత్రణ దినోత్సవం Read More »