వికసించిన నూరు పూలు

నూరు పూలు వికసించనీ, వేయి భావాలు పరిమళించనీ..
ది నూరవ సంచిక. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సెప్టెంబర్2012లో తొలి సంచిక వెలువడింది. ఒక సామాజిక రాజకీయ మాసపత్రికగా దక్కన్ లాండ్ నిరాటంకంగా నూరు సంచికలు వెలువడటం సంతోషదాయకం.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేని తెలంగాణ ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, భాష-సాహిత్యం- జానపద కళారూపాలతో …
వికసించిన నూరు పూలు Read More »









