వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత

ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే అనేక సముదాయాల సమాహారమే వారసత్వ సంపద. ఆ సముదాయాల సమాహారం అనేక రూపాల్లో ఉండవచ్చు. భావజాలరూపంలో ఉండొచ్చు. నాగరికత, సంస్కృతి, అలవాట్ల వంటి జీవనవిధాన రూపంలో ఉండొచ్చు. భౌతిక రూపాలైన మానవ నిర్మిత కట్టడాలు, దేవాలయాలు, ఆనకట్టలు, నగర నిర్మాణ పద్ధతులు, ఉద్యానవనాలతో పాటు ప్రకృతిలో సహజ …
వారసత్వ సంపద పరిరక్షణ వర్తమాన సమాజపు బాధ్యత Read More »











