నిర్మల్ బొమ్మలు, చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా పేరుపొందాయి. ఈ బొమ్మలను నిర్మల్ కళాకారులు చాలా శ్రద్ధ, ఏకాగ్రతతో తయారు చేస్తారు. ప్రతి బొమ్మను శ్రద్ధగా తయారు చేయవలసిందే. మూసపోసి చేయటానికి వీలులేదు. అడవులలో దొరికే పొనికి అనే […]
వ్యక్తులకి ఆంతరంగిక హక్కులు ఉన్నాయా? దీన్నే మరో రకంగా గుప్తత హక్కు అంటున్నాం. వ్యక్తి జీవిత చరిత్ర వల్ల ఇతరుల హక్కులకి భంగం వాటిల్లితే వాళ్ళు చర్యలు తీసుకోవచ్చా? పత్రికల్లో అలాంటి రాతలని నిలిపి వేయవచ్చా? […]
నాగులవంచ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంజిల్లాలో చింతకాని మండలానికి చెందిన ఒక గ్రామం. ఇది జిల్లా కేంద్రం ఖమ్మానికి 20 కిలోమీటర్లదూరంలో వుంటుంది. ఇప్పుడు రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల గ్రామం. 16వ శతాబ్దంలో మచిలీపట్నం గోలుకొండ […]
‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ నిర్వహించిన 12వ జూమ్ మీటింగ్ ప్రసంగం… చరిత్రను ఆనాది నుంచి ఆధిపత్య కులాల వాండ్లే రాస్తూ వస్తున్నారు. దీంతో తమ సామాజికవర్గం చేసిన కృషిని వాళ్లు శ్రద్ధతో రికార్డు చేసిండ్రు. […]
తెలంగాణా రాష్ట్రంలో పాతపదిజిల్లాలలో లభించిన శాసనాలను పరిష్కరించి, వాటినుంచి నల్గొండ, మహబూబునగర్, మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల శాసనసంపుటులను రాష్ట్ర వారసత్వశాఖ ప్రచురించింది. ఇంకా ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాల శాసనాలు ప్రచురించబడాల్సిన […]
భూమిపై జీవాల మధ్య భేదాన్నే ‘జీవవైవిధ్యం’ అంటాం. నేడు మన భూమిపై ఉన్న అనేక మిలియన్ల వివిధ జాతుల జీవవైవిధ్యం సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం. మన జీవనశైలితో పర్యావరణం కాలుష్యం చెందడంతో భూగోళం […]
కూరగాయలకు మార్కెట్లో 365రోజులూ డిమాండ్ ఉంటుంది. అన్నిటి కంటే భిన్నంగా.. బెండకాయ మాత్రం అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో కూరగాయలు సాగుచేసే రైతులపాలిట వరంగా మారింది. రుతువు ఏదైనా […]
పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ […]