సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి చేతుల మీదుగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లపూర్ వద్ద నిర్మించిన మొదటి స్టేజి పంప్ హౌజ్ నుండి 145 […]
ఫోర్‍ం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూసీ రివర్ బెడ్ వద్ద, మంచిరేవుల బ్రిడ్జి, నార్సింగి, హైదరాబాద్ సందర్శన ప్రపంచ నదుల దినోత్సవం ప్రపంచ జలమార్గాల వేడుక లక్ష్యం:ఇది మన నదుల యొక్క అనేక విలువలను […]
అనంతవిశ్వం భగవంతుని స•ష్టి, ఒక అద్భుతం, వర్ణింపనలవికాని అందమైన కావ్యం. మానవ మేధస్సుకు అందని రహస్యాల పొత్తం. తరతరాలకు తరగని విజ్ఞాన సంపదల కదంబం. ఇంతటి గొప్ప స•ష్టిలో పంచభూతాలతో కూడిన అందమైన ప్రక•తి అనంత […]
భూమి మీద ఉన్న సకల జీవకోటికి ప్రక•తే ఆధారం. ఇది స•ష్టి, స్థితి, లయలకు కారణమైన ఒక శాశ్వతమైన మౌలిక ప్రమాణం. ఈ రోజు మనం చూస్తున్న ప్రకృతి సుమారు 450 కోట్ల సంవత్సరాలలో అభివ•ద్ధి […]
తెలంగాణాలో అడుగడుగున చారిత్రక ప్రదేశాలు. వేలయేండ్ల చరిత్ర మోస్తున్న రాతిగుహలు, దేవాలయ శిథిలాలు, శిల్పాలు, శాసనాలు… ఎక్కడ పిడికెడు మట్టిని ముట్టుకున్నా మానవవికాస పరిమళాలు గుబాళిస్తాయి. ఎంత అద్భుత చరిత్రను తన కడుపున దాచిందో ఈ […]
భారతదేశంలో ఎన్నో పురాతన సంస్క•తులు కలవు. ప్రతీ సంస్క•తీ వాటి నియమ నిబంధనలను ఆచార వ్యవహారాలను కలిగి ఉన్నాయి. భరత భూమిలో గోండ్వాన ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలు, సాంపద్రాయాలు కలిగి ఉన్నది. మానవుడు ఆదిమ మానవులుగా […]
మానవుడు అడుగుపెట్టిన ప్రతి చోటుకు పేరు ఉంటుంది. పప్రథమంగా దీనికి ప్రాధాన్యం వహించేది అక్కడి నైసర్గిక స్థితిగతులు. అవి చెట్టు చేమలు, కొండ కోనలు, నదులు, వాగులు వంకలు, నైసర్గిక, స్థితి గతులతో పాటు సామాజిక, […]
ప్రముఖ ఫుట్‍బాలర్ మహ్మద్ హబీబ్ గురించి ఇప్పటితరం వాళ్లకు తక్కువగా తెలిసుండొచ్చు. కానీ ఆయన ఘనతలు వింటే ఇలాంటి మేటి ఆటగాడు ఆడుతున్న తరంలో మనం ఎందుకు లేము అనిపిస్తుంది. భారత మాజీ ఫుట్‍బాలర్, అర్జున […]
(గత సంచిక తరువాయి)మాలోని మనిషివే! మా మనిషివే నువ్వు!! మన జాతిలోని (వాలిడికోతులు -•జూవ•) అన్ని జంవుతులకన్నా బాగా ఎదిగిన నీ మెదడు, కేవలం రెండు కాళ్ళపై స్వేచ్ఛగా నడిచే (•ఱజూవ••శ్రీఱ•ఎ) విధానం, పొందికైన బొటనవేలు […]