దేశాధినేతలు, పలువురు అధికారుల హాజరయ్యే జీ20 శిఖరాగ్ర సదస్సుకు సామాన్య గిరిజన మహిళలకు ఆహ్వానం లభించింది. గిట్టుబాటు ధరలేక, సకాలంలో వర్షాలు పడక తదితర కారణాల రీత్యా వ్యవసాయాన్ని వదిలేస్తున్న ఈ తరుణంలో సంప్రదాయరీతిలో త•ణధాన్యాలను […]
అనగనగా ఒక ఊరుంది. ఆ ఊరు పేరు రాజూరు. రాజూరి మధ్యలో నాలుగు బాటల కూడలి ఉంది. ఆ కూడలిలో రావి చెట్టు ఒకటుంది. ఎత్తైన ఆ చెట్టు కొమ్మల్ని నాలుగు బాటల మీదికి విస్తరించుకుంది. […]
పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం […]