November 1, 2023

హోయసల హోయలకు యునెస్కో గుర్తింపు


ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి భారత్‍ లోని మరో చారిత్రక కట్టడం కూడా చేరింది. కర్ణాటకలోని బేలూర్‍, హళేబీడ్‍, సోమనాథ్‍పురాలోని ‘హోయసల’ దేవాలయాలను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా లోకి చేర్చినట్లు యునెస్కో ప్రకటించింది. సౌదీ అరేబియాలో లోని రియాద్‍లో జరిగిన 45వ వరల్డ్ హెరిటేజ్‍ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికంటే ముందుగానే పశ్చిమబెంగాల్‍లోని …

హోయసల హోయలకు యునెస్కో గుర్తింపు Read More »

దేశం గర్వించదగిన ఇంజనీర్‍ ఎత్తిపోతల సలహాదారు శ్రీ కె పెంటారెడ్డి


2022లో 500 సంవత్సరాలకు ఒకసారి సంభవించే (500 Year Frequency Flood)) అతి భారీ వర్షం కురిసినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన కన్నేపల్లి పంప్‍ హౌజ్‍ నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో.. 2009 వరదల్లో శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‍ కేంద్రం, కల్వకుర్తి పంప్‍హౌజ్‍ మునిగిపోయినప్పుడు వాటి పునరుద్దరణలో పాలు పంచుకున్న అనుభవంతో కాళేశ్వరం …

దేశం గర్వించదగిన ఇంజనీర్‍ ఎత్తిపోతల సలహాదారు శ్రీ కె పెంటారెడ్డి Read More »

బృహత్సంహితలో భూగర్భజలాల ఉనికి


ఒక ప్రాంతంలో సహజ పరిస్థితులలో పెరిగే వృక్షజాతులు మరియు నివసించే జంతు సమూహాలు ఆ ప్రాంతంలో దొరికే భూగర్భజలాల ఉనికిని సూచిస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఔను అని చెప్పవచ్చు.
ఈ విషయంలో వరాహమిహిరుడు (క్రీ.శ. 505-587) రచించిన బృహత్సంహితలో వివరించటం జరిగింది. వృక్ష సమూహాల లక్షణాలు 15అడుగుల నుంచి 562 అడుగుల వరకు ఉండే …

బృహత్సంహితలో భూగర్భజలాల ఉనికి Read More »

క్షణాల్లో సమాచారం చేరవేసే బుల్లి తెర నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం


ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం 1996లో ప్రారంభమైంది. 1996లో మొదటి ప్రపంచ టెలివిజన్‍ ఫోరం నవంబర్‍ 21న నిర్వహించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
టెలి‘విజన్‍’ అందరికీ ప్రపంచం అంటే ఏంటో తెలియజేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ఎన్నో వింతలను, విశేషాలను ప్రతిరోజూ …

క్షణాల్లో సమాచారం చేరవేసే బుల్లి తెర నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవం Read More »

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి… పెంబర్తి మెమెంటోలు


జ్ఞాపిక అనగానే గుర్తుకొచ్చేవి పెంబర్తి హస్తకళారూపాలు అంటే అతిశయోక్తి కాదు. వరంగల్‍ జిల్లా జనగాం మండలానికి చెందిన గ్రామం పెంబర్తి. హస్త కళాఖండాలకు దేశవ్యాప్తంగా గొప్ప పేరున్నది. ఇక్కడ తయారయ్యే ఇత్తడి కళారూపాలు, నగిషీలు, జ్ఞాపికలు ప్రసిద్ది.
పెంబర్తి లోహ హస్తకళలు ఎక్కువగా ఇత్తడి, కంచు లోహాల మీద ఉంటాయి. కాకతీయుల కాలం నుండి పెంబర్తి …

జ్ఞాపిక అనగానే గుర్తొచ్చేవి… పెంబర్తి మెమెంటోలు Read More »

తెలంగాణ సంస్కృతికి దర్పణం దక్కన్‍ల్యాండ్‍ పత్రిక

‘‘కాల చక్రంలో కదలికలెన్నో
చరిత్రపుటల్లో చెదరని సాక్ష్యాలెన్నో
తెలంగాణ సంస్కృతిలో పరిణామాలెన్నో
ఆధునిక రీతుల్లో ఆచరణలెన్నో’’
తెలంగాణ ప్రాంతమంటే ఒక చారిత్రక సత్యం. ఎన్నో విశిష్ట లక్షణాలతో విలసిల్లుతున్నది. తెలంగాణలో చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం ఆంధప్రదేశ్‍లో ఉన్న సమయంలో తెలంగాణ కవులకూ, వివిధ పక్రియల్లో రచనలు చేసిన …

తెలంగాణ సంస్కృతికి దర్పణం దక్కన్‍ల్యాండ్‍ పత్రిక Read More »

తెలంగాణతో సిక్కులకున్న అనుబంధాన్ని తెలిపే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ!

దొరకునా ఇటువంటి సేవ!-73
గురునానాక్‍ (1469-1539) ప్రభోధనల ఆధారంగా ఏర్పడిందే సిక్కు మతం. అతడికి హిందూ ఇస్లాం మతాల మధ్య పెద్ద తేడా కనిపించలేదు.
ఈ రెండు మతాలను ఒక్క తాటి కిందికి తేవాలన్న ప్రయత్నంలో భాగంగా దేశ మంతా తిరిగి, మక్కా మదీనాల యాత్ర కూడా చేసి వచ్చి,ఆయనిచ్చినగొప్ప సందేశం ‘హిందువు లేడు, ముస్లిం …

తెలంగాణతో సిక్కులకున్న అనుబంధాన్ని తెలిపే రాఘవపట్నం రామసింహ కవి ఆత్మకథ! Read More »

యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ కాంపైన్‍


ప్రపంచ వారసత్వాన్ని పెంపొందించడం, వారసత్వ పరిరక్షణ మరియు సంరక్షణ చేపట్టడానికి యువతను ప్రోత్సహించి, భాగస్వామ్యం చేయడం ద్వారా యువత దృఢమైన క్రియాశీలక పాత్ర పోషించాలి అనే సంకల్పంతో యునెస్కో (UNESCO) 2008లో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ (WHV) కార్యక్రమాన్ని ప్రారంభించింది. జాతీయ, అంతర్జాతీయ వాలంటీర్లను భాగస్వాములుగా చేస్తూ, యువత, స్థానిక కమ్యూనిటీను భాగస్వాములు చేయడం, వారిలో …

యునెస్కో వరల్డ్ హెరిటేజ్‍ వాలంటీర్‍ కాంపైన్‍ Read More »

ప్రాచీన గుహాచిత్రాల స్థావరం – పాండవుల గుట్టలు


వరంగల్‍ జిల్లాకేంద్రానికి 50కి.మీ. దూరంలో, వరంగల్‍-మహదేవపూర్‍ రహదారిపై రేగొండ మండలం రావులపల్లె పరిసరాల్లో ఈ పాండవులగుట్టలున్నాయి. ఎక్కువ మట్టుకు సున్నపురాళ్ళతో, అవక్షేపశిలలతో ఏర్పడిన ఈ గుట్టల్లో పొరలు పొరలుగా ఒకదాని మీదొకటి పేర్చినట్టుగా అనేక శిలాక•తులు కన్పిస్తాయి. ఎత్తైన బండరాళ్ళ మధ్య లోతైన అగాధాలతో లోయలు, అడుగడుగునా అబ్బురపరిచేవిధంగా పడిగెలెత్తి నిల్చున్న కొండ వాళ్ళు. …

ప్రాచీన గుహాచిత్రాల స్థావరం – పాండవుల గుట్టలు Read More »

తెలంగాణ డక్కలి కళాకారుల పటం కథలు


తెలంగాణ డక్కలి కళాకారుల పటం కథలు తెలుగు వారి వైవిధ్య భరితమైన జీవితానికి, సంప్రదాయాలకు ప్రతిరూపాలు అన్ని జానపద కళారూపాలు కూడ. ఇవి అప్రయత్నంగా, సహజంగా ఆయా కళాకారుల నుండి రూపుదిద్దుకున్నప్పటికి వీటిలో సంగీత ముంటుంది. తాళం, లయ, నృత్యం, అభినయాలుంటాయి. వాద్యాల లయబద్ధమైన కలయిక, క్రమశిక్షణలుంటాయి. సామాజిక, రాజకీయ ఆధునిక పరిణామాలు ఎన్ని వచ్చినా …

తెలంగాణ డక్కలి కళాకారుల పటం కథలు Read More »