Thursday, 12 November 2026

Day: November 1, 2023

November 1, 2023

ప్రకృతే సౌందర్యం! 19 ప్రకృతే ఆనందం!! మాకు ప్రాణసంకటం! మీకు చెలగాటం!!

భల్లూకం పట్టా.. అబ్బె??మా జంతు ప్రపంచం గూర్చి మానవులు అనేక అభిప్రాయాల్ని ఏర్పర్చుకున్నారు. గాడిదలతో, నక్కలతో, తోడేళ్ళతో, మొసళ్ళతో, పిల్లులతో, కుక్కలతో, దున్నపోతులతో, బల్లులతో సందర్భానుసారంగా ఇతర జంతుజాలంతో పోల్చుతూ వుంటారు. విష్ణుశర్మ రాసిన పంచతంత్ర […]

November 1, 2023

హర్యానా ప్రభుత్వం పాత చెట్లకు ఏడాదికి రూ.2,750 పింఛన్‍

హర్యానా ప్రభుత్వం గురువారం రాష్ట్ర నివాసితుల ఆస్తి ఆవరణలో లో ఉన్న 75 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చెట్లకు పెన్షన్‍ అందించే పథకాన్ని ప్రారంభించింది. ప్రాణవాయు దేవతా పెన్షన్‍ పథకం కింద […]

November 1, 2023

రంగారెడ్డి జిల్లా గ్రామ నామాలు – ఒక పరిశీలన

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా దక్కన్‍ పీఠభూమిగా పేరుగాంచినది. ఇక్కడ విష్ణు కుండినులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు పరిపాలించిన చారిత్రక ఆధారాలున్నవి. ఈ జిల్లాని 1948కి ముందు అత్రాప్‍-ఇ-బల్దా అనే పేరుతో […]

November 1, 2023

మహబూబ్‍నగర్‍ జిల్లా – బడిపిల్లల కథలుబాలచెలిమి కృషి

పిల్లల్లోని స్నేహం, సౌశీల్యం, శాంతి, జిజ్ఞాస,భావుకత, అమాయకత్వం, వినయం వంటి గుణాలు పెద్దలకు, దేశానికి ఆదర్శం కావాలి. తెలుగు మాతృభాషగా గల బాలలందరిలోను ఒక సమగ్ర సంఘటిత చైతన్యశక్తిని పెంపొందించవలసిన అవసరం ఎంతో ఉంది. బాలల […]

November 1, 2023

నీటి బిందువు – రైతు బంధువు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కట్టిన ప్రొజెక్టుల వలన నీటి కొరత తీరింది. అందువలన రైతులు అధిక ఆదాయం గల పంటలు పండిస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడం సూక్ష్మ సేద్య పథకం (MIP) […]

November 1, 2023

నవంబర్‍ 14న బాలల దినోత్సవం

నవంబర్‍ 14న బాలల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా వేడుకలా జరుపుకొంటారు. బాలల దినోత్సవం అంటే.. భారత తొలి ప్రధాని పండిట్‍ జవహర్‍ లాల్‍ నెహ్రూ పుట్టిన రోజు. ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే’గా నిర్వహించుకుంటారు. కాని ప్రపంచ […]

November 1, 2023

అమ్మమాట కథ

తల్లికాకి ఆహారం తీసుకుని ఇంటికి వచ్చేసరికి పిల్లకాకి గూట్లో లేదు. తల్లి కాకికి బోలెడంత దిగులేసింది.‘‘ఎగరటం కూడా పూర్తిగా రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో!’’ అని బాధపడుతూ కిందకు వెళ్ళి చూసి వచ్చింది. ఎక్కడా లేదు. […]

November 1, 2023

కాలుష్యానికి తెర

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం […]