Sunday, 15 November 2026

Category: November

November 1, 2025

జాతి చైతన్యానికి నాంది గ్రంథాలయాలు

ఇవాళ పుస్తకాలు ఎవరు చదువుతున్నారు. ఆరోజులు పోయాయి అనేమాటలు మనం తరచూ వింటూ వుంటాం. ప్రస్తుత విద్యావిధానం వల్ల, కెరీర్‍ ఒక్కటే చదువుల లక్ష్యంగా మారిన వేళ పై మాటల్లో సత్యం లేకపోలేదు. అలా తగ్గిపోవడానికి […]

November 1, 2025

బాలల దినోత్సవం

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్‍ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజును భారతదేశపు తొలి ప్రధాని జవహర్‍ లాల్‍ నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఎందుకంటే ఆయన పిల్లలను ఎంతో ప్రేమించేవారు. ఈ రోజు […]

November 1, 2025

తొలి తెలుగు గాయనిరావు బాలసరస్వతి దేవి

రావు బాలసరస్వతీ దేవి – తెలుగు సంగీత ప్రపంచంలో ఒక వెలుగునిచ్చిన నక్షత్రం. 1928 ఆగస్టు 28న నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జన్మించిన ఆమె, చిన్న వయస్సులోనే సంగీతానికి ఆకర్షితమయ్యారు. ఆమెకు సంగీత బోధన ఇచ్చిన […]

November 1, 2025

వ్యోమశిల-జేడ్‍

భూమిలో దొరికే అత్యంత విలువైన ఖనిజాలలో జేడ్‍ ఒకటి. దీని అద్భుతమైన రంగు, మెరుపు మరియు మన్నిక వల్ల మణుల లో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జేడ్‍ను వేల సంవత్సరాలుగా ఆభరణాల తయారీలో, […]

November 1, 2025

తిరుగులేని ‘ఠీవీ’..

ఎన్నో విషయాలను మన కళ్ల ముందు చూపించే టెలివిజన్‍ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రపంచవ్యాప్తంగా నవంబర్‍ 21న ప్రపంచ టెలివిజన్‍ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వినోద సాధనాలలో అత్యంత ముఖ్యమైనది. టెలివిజన్‍ సమాచార రంగంలో ఒక మహా విప్లవాన్ని […]

November 1, 2025

మృత్యువుతో ముఖా ముఖం

‘చావు ద్వారం వద్ద నిలబడి పిలుస్తుంటేగేలి చేస్తూ పగలబడి నవ్వేవారెవరు?కబళించిన చావును తిరిగి, విసిరిగోడకు దిగ్గొట్టిన వారెవరు? -సముద్రుడు (అజ్ఞాత విప్లవ కవి) ఈసారి సరదాగా మనం కొన్ని చావు కబుర్లు చల్లగా చెప్పుకుందామా?మృత్యువు ముందు […]

సమాజహితం
November 1, 2025

రిమ్మన్నగూడెంలోమీసాల కత్తులు!

అప్పటి వరకూ ముడిగా తయారించుకొన్న రాతి పనిముట్ల స్థానంలో, వాటిని అరగదీసి నునుపు చేసి, కొనలు తేలేట్లుగానే కాక నగీషీగా రాతిగొడ్డళ్లను తయారు చేయటాన ఈ యుగాన్ని కొత్తరాతియుగమన్నారు (సా.శ.పూ.4000-2000). జంతువుల్ని మచ్చిక జేసుకొని, వ్యవసాయాన్ని […]

November 1, 2025

కె.ఎం. మున్షీవనమహోత్సవ ఆకాంక్ష

1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని స్వీకరించాక కొద్ది కాలానికి ప్రధాని జవహర్లాల్‍ నెహ్రూ తన మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఈ విస్తరణలో భాగంగా ప్రధాని కె.ఎం.మున్షీని ఆహారం మరియు వ్యవసాయ శాఖ మంత్రిగా తీసుకున్నారు. […]

November 1, 2025

ఆటో ఇమ్యూన్‍ వ్యాధులకు.. ఇకపై చెక్‍…@ పెరిఫెరల్‍ ఇమ్యూన్‍ టోలరెన్స్..!!

(పెరిఫెరల్‍ ఇమ్యూన్‍ టోలరెన్స్ పై పరిశోధనకు గానూ…2025 సం।।రానికి నోబెల్‍ బహుమతి వచ్చిన సందర్భంగా…) తన అందం, చందం, అభినయంతో దేశవ్యాప్తంగా యువతను ఉర్రూత లూగించిన ఓ దక్షిణాది సినీతార ‘‘మయోసైటిస్‍’’ అన్న కండరాల వ్యాధితో […]

November 1, 2025

రేర్‍ ఎర్త్ మినరల్స్ (REE)

కేంద్ర ప్రభుత్వం యొక్క గనులశాఖ మరియు జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా ఈ మధ్యకాలంలో క్రిటికల్‍ మినరల్‍ ఖనిజాల అన్వేషణపై దృష్టి కేంద్రీకరించింది. క్రిటికల్‍ ఖనిజాలు అనేవి దేశ అవసరాలను బట్టి అనగా అవసరాలకన్నా నిక్షేపాలు […]