
ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -5
ప్రకృతి సూత్రాలలో 18వది – అనగా జీవశాస్త్రపరంగా నాల్గోది : చివరిదిజీవులన్నీటి మధ్యన ఒకదానితో ఒకటి పాదార్థిక బంధాన్ని కల్గివున్నాయి.(All Life Forms are connected to each other) మనిషిది వానర వారసత్వమంటే నమ్మనివారు, […]





