Sunday, 15 November 2026

Category: November

November 1, 2025

మచిలీపట్నం సర్వస్వంపర్షియా ‘బందర్‍ అబ్బాస్‍’ ఓడరేవు నుండి మసులీపటాం సందర్శించిన ఫ్రెంచ్‍ వజ్రాల వ్యాపారి జాన్‍బాప్టిష్టా టెవెర్నియర్‍ ఓడ ప్రయాణం విశేషాలు (Tavernier Voyages)

‘‘నేను (టవర్నియర్‍) 1652, మే నెల 11వ తేదీన పర్షియా గంబ్రూన్‍ (బండర్‍ అబ్బాస్‍) రేవునుండి మసులీపటానికి తిరుగు ప్రయాణంలో ఉన్న గోల్కొండ రాజుకు చెందిన పెద్ద ఓడ ఎక్కాను. ఈ ఓడ ప్రతి సంవత్సరం […]

November 1, 2025

వారసత్వ సంపదను పరిరక్షించుకుందాంవిజయవాడ INTACH చాప్టర్‍ ప్రారంభోత్సవ వేడుక (12.10.2025)

భారత కళా, వాస్తుశిల్ప మరియు సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఇండియన్‍ నేషనల్‍ ట్రస్ట్ ఫర్‍ ఆర్ట్ అండ్‍ కల్చరల్‍ హెరిటేజ్‍ (INTACH) సంస్థ ఆంధప్రదేశ్‍ రాష్ట్రంలో విజయవాడ చాప్టర్‍ ప్రారంభంతో మరో ముఖ్యమైన […]

November 1, 2025

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినవిశాఖ ఎర్ర మట్టి దిబ్బలు

ఆంధప్రదేశ్‍లోని విశాఖపట్నం సమీపంలో, బంగాళా ఖాతం తీరంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల (రెడ్‍ సాండ్‍ హిల్స్)కు ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునెస్కో రూపొందించిన తాత్కాలిక జాబితాలో భారత్‍ నుంచి విశాఖ ఎర్ర మట్టి దిబ్బలకు […]

November 1, 2025

ఎర్ర మట్టి దిబ్బలుయునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చబడిన సహజ వారసత్వ స్థలం

ఎర్ర మట్టి దిబ్బలు (ఇ.ఎం.డి) అనేవి భూశాస్త్రీయంగా అత్యంత అరుదైన తీరప్రాంత నిర్మాణాలు. ఇవి చివరి క్వాటర్నరీ కాలంలో, అంటే సుమారు పది వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ దిబ్బలు ఉష్ణమండల […]

November 1, 2025

అక్షరాన్ని అందిస్తూ…(అంబేడ్కర్‍ ఓపెన్‍ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం సందర్భంగా…)

దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్‍ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో […]

November 1, 2025

ఆమె కోరిక

నేను రాసే కథలు ఎక్కువగా నా అనుభవం నుంచి వచ్చినవే. నేను విన్నవి కూడా కథలుగా రాసాను. అయితే అవి తక్కువే. కథలు రచయితల అనుభవం నుంచి, ఇతరుల అనుభవాల నుంచే ఎక్కువగా వుంటాయి. ఊహించి […]

November 1, 2025

లేత మనసులలో…విలువల బీజాలు నాటిన కథలు..!!

మెరుపు మెరిస్తే,వాన కురిస్తే,ఆకసమున హరివిల్లు విరిస్తే, అవి మీకే అని ఆనందించే కూనల్లారా!! అంటూ బుడి బుడినడకల బుజ్జాయిల స్వచ్ఛమైన మనస్సు గురించి తనదైన శైలిలో వర్ణిస్తారు మహాకవి శ్రీశ్రీ, తన శైశవగీతిలో..!! పసిపిల్లల మనస్సు […]

November 1, 2025

కోసిగి కొండల్లో విజ్ఞాన పర్యాటకం

కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతంలో ఎక్కువగా స్టోన్‍ షెల్టర్స్ను గమనించవచ్చు. అంతేకాదు రాతియుగం నాటి మనుషుల ఆనవాళ్లు. వారి అవశేషాలు వారు ఉపయోగించిన పనిముట్లు వారు గీసిన చిత్రాలు మరియు పెట్రోగ్లిప్స్ మరియు వివిద రకములైన […]

November 1, 2025

గాంధీజీ ఉద్యమమే కవితై, కవితే ఉద్యమమై…

మననం చేసుకోవడానికి సౌలభ్యమున్న తెలుగు పద్యం రంగస్థల రూపు ధరించి సామాన్యుడిని సులువుగా ఆకట్టుకుంది. పాట దానిని మించి ఇటీవల రోజుల్లో సినిమా ద్వారా కూడా అలరిస్తోంది. గాంధీజీ ప్రభావం గురించి సాహిత్యం గురించి చెప్పుకోవాలంటే […]

November 1, 2025

చారిత్రక నగరం వెల్దుర్తి

మెదక్‍ జిల్లాలోని మండల కేంద్రమైన వెల్దుర్తి గ్రామం చారిత్రకంగా చాలా ప్రసిద్ధమైనది. అక్కడ పుట్టి పెరిగిన వెల్దుర్తి మాణిక్యరావు స్వాతంత్య్ర సమరయోధులు, ప్రఖ్యాత కవి, రచయిత, నాటకకర్త, ప్రయోక్త, బహుముఖ ప్రజ్ఞావంతులు. వెల్దుర్తిలో కాకతీయ తోరణద్వారాలను […]