సూర్య ఆరాధన చరిత్రలో విశిష్ట స్థానం సూర్య దేవాలయం, కోణార్క్
ప్రదేశం: ఒడిషా, భారతదేశం
ప్రకటితం: UNESCO – 1984
విభాగం: సాంస్క•తికం (మాన్యుమెంట్)

బంగాళాఖాతం ఒడ్డున, ఉదయించే సూర్యుని కిరణాలలో స్నానం చేస్తున్నట్లుగా కోణార్క్ లోని ఆలయం ఉంటుంది. సూర్య దేవుడు, సూర్యుని రథం, సింబాలిక్ డిజైన్‍లతో అలంకరించబడిన దాని ఇరవై నాలుగు చక్రాలకు ఒక స్మారక చిహ్నంగా ఉంటుంది. ఈ రథానికి ఆరు గుర్రాలుంటాయి. …
సూర్య ఆరాధన చరిత్రలో విశిష్ట స్థానం సూర్య దేవాలయం, కోణార్క్ Read More »












