Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/header/configs Require all denied Order allow,deny Deny from all # /home/u307958764/domains/deccanland.com/public_html/wp-content/themes/astra/inc/customizer/configurations/builder/footer/configs February 1, 2024 - Deccan Land - Page 3

February 1, 2024

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం!


(గత సంచిక తరువాయి)
పాలిచ్చే చేప : (mammal fish) – వేడినీటి చేపలు – అతిశీతల ప్రాంత చేపలు :
అత్యంత చిరుచేప ఓ వింతగా భావిస్తుంటే, ఆఫ్రికాలోని అమెజాన్‍ ప్రాంతంలో పాలిచ్చే చేప లభించడం మరోవింత. వెయ్యి మీటర్ల లోతుల్లో కూడా చేపలు ఆవాసముంటే, మరికొన్ని చేపలు 500 C ఉష్ణోగ్రత …

ప్రకృతే సౌందర్యం! 21 ప్రకృతే ఆనందం!! సముద్ర గర్భం! మరో ప్రపంచం! Read More »

మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము

‘ఆరోగ్యమే మహాభాగ్యము’’ మనిషి ఎంత సంపాదించాడన్నది ముఖ్యం కాదు. ఎంతకాలం ఆరోగ్యంగా జీవించగలిగాడన్నదే ముఖ్యం. ఆరోగ్యమే అసలైన సంపద. కాబట్టి ఆరోగ్యవంతులే భాగ్యవంతులు’’.


ఆరోగ్య సంపద కావాలంటే ‘చిరు’ధాన్యాలను ‘సిరి’ ధాన్యాలుగా భావించాలి. అవి చిన్న గింజలుగా కనిపించే ఆహార ధాన్యాన్ని మిల్లెట్స్ అంటారు. గడ్డి మొక్కల నుండి లభించే ధాన్యం ఇది. ఇప్పుడు …

మాధవరం సెరెనిటీలో సిరిధాన్యాల వినియోగ సమావేశము Read More »

ఆయిల్‍ పామ్‍ – జీవ ఇంధనం

ఆయిల్‍ పామ్‍ను వంటనూనెగా ఉపయోగిస్తారు అని మాత్రమే మనకు తెలుసు. కాని ఆయిల్‍ పామ్‍ను జీవ ఇంధనంగా ఉపయోగించి ఇండోనేషియా దేశంలో విమానాన్ని నడిపించారు.
పామాయిల్‍ నూనె కున్న డిమాండ్‍ను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం NAMEO-OP పథకం క్రింద రైతులను ప్రోత్సహిస్తున్నది.
అర్హతలు:
అనువైన భూమి, పట్టాదార్‍ పాస్‍బుక్‍, బోరు, కరెంట్‍ వసతులు కలిగియున్న ప్రతి …

ఆయిల్‍ పామ్‍ – జీవ ఇంధనం Read More »

పరుల కోసం

పూర్వం క•ష్ణా నది ఒడ్డునున్న శేరు గూడెంలో రాఘవయ్యనే జాలరి నివసిస్తుండే వాడు. తనకు పిల్లలు లేరు. తెల్లవారు జామున్నే వల తీసుకొని నది వద్దకు వెళ్ళేవాడు. పడవ మీద నీళ్ళ లోకి వెళ్ళి, తను పెట్టిన మావులు, బుట్టలు చూసుకునే వాడు. వాటిల్లో పడ్డ చేపల్ని తీసి, పడవలో ఉన్న తాటాకు బుట్టలో వేసుకొని …

పరుల కోసం Read More »

ఓ అమ్మ – ఆవేదన

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను 

ఓ అమ్మ – ఆవేదన Read More »