
రాజ్యాంగ పరిరక్షణ నేటి నిజమైన దేశభక్తి
దేశాన్ని ప్రేమించడమంటే దేశంలోని మనుషుల్ని ప్రేమించడం. మనుషుల్ని ప్రేమించడమంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎలాంటి వివక్షతలు, అసమానతలు లేని ప్రజాస్వామిక, మానవీయ స్పర్శతో పరిఢవిల్లే మానవ సమాజాన్ని నిర్మించుకోవడం. దానికవసరమైన భావనల, పాలనావిధానాల, హక్కుల, […]









