క్యాన్సర్ భూతం
కుర్మయ్య: అమ్మా! నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. పదా! ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం.
తల్లి: వద్దు బిడ్డా! ఇప్పటికే మస్తు ఆస్పిటల్లకు తిరిగినా. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు. నేను రాను బిడ్డా!
కుర్మయ్య: లేదమ్మా! నామాట విను! పాలమూరులో మంచి డాక్టర్ వున్నడు. సూపించుకుని వద్దాం . ఇదొక్క సారి నా మాట వినమ్మా!…










