January 1, 2025

భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉంది

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) 37వ హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో తన తాజా మూడు పుస్తకాలను విడుదల చేసింది. ఈ ఘన కార్యక్రమం ఈ రోజు, 2024 డిసెంబర్‍ 29, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎన్‍టిఆర్‍ స్టేడియంలో, ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ‘‘సాదిక్‍ అలీ స్టేజ్‍’’ వద్ద జరిగింది.


విడుదల చేసిన

భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉంది Read More »

పుల్లూరు బండ

‘జాతరంటె జాతర పుల్లూరుబండ జాతర
పుల్లూరు బండజాతర, పోదాము పదే జాతర’
ఈ జానపదగీతం పుల్లూరుబండ జాతరను గొప్పగా కీర్తిస్తుంది. పుల్లూరుబండ మీద వెలసిన ‘నరసింహస్వామి’కి ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య, మాఘశుద్ధ పాడ్యమి, విదియల్లో మూడురోజులు జరిపే ఉత్సవాలే పుల్లూరుబండజాతర.
సిద్ధిపేట జిల్లాకేంద్రానికి 6కి.మీ.ల దూరంలోనే ఉన్న పుల్లూరు పురాచారిత్రక ప్రదేశం. పుల్లూరుబండను ఆనుకునే …

పుల్లూరు బండ Read More »

బయోస్పియర్‍ పార్క్!


చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన
2 లక్షల హెక్టార్లలో ఏర్పాటుకు అవకాశం
అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధన, శిక్షణకు యునెస్కో నిధులు


ఆంధప్రదేశ్‍లోని చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్‍ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి …

బయోస్పియర్‍ పార్క్! Read More »

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ

భారతదేశం, సంస్కృతి, నాగరికత యొక్క మూలాధారం, సాంప్రదాయ కళలు, చేతిపనుల యొక్క గొప్ప మూలం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతూ, ప్రామాణికమైన, వినూత్నమైన,  సృజనాత్మకంగా మిగిలిపోయింది. వారి అద్భుతమైన నైపుణ్యం, విలువైన ప్రాచీనతకు బహుమతిగా ఉంది. కళాత్మక వ్యక్తీకరణల రూపంలో అసాధారణమైన సంపద, వైవిధ్యమైన శైలులతో పాటు, భారతదేశంలోని ప్రతి ప్రాంతం కలప మరియు లోహం వంటి …

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ Read More »

నాణ్యత పాటిస్తూ లక్ష్యాలు సాధించాలి రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా ఉత్పత్తి: సీఎండీ ఎన్‍.బలరామ్‍

ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మార్చి 31 వరకు ఇకపై రోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని సింగరేణి సిఎండీ ఎన్‍.బలరామ్‍ పిలుపునిచ్చారు. డిసెంబర్‍ 12న హైదరాబాద్‍ సింగరేణి భవన్‍ నుంచి ఆయన అన్ని ఏరియాల జనరల్‍ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్పత్తి, నాణ్యతపై …

నాణ్యత పాటిస్తూ లక్ష్యాలు సాధించాలి రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా ఉత్పత్తి: సీఎండీ ఎన్‍.బలరామ్‍ Read More »

వ్యవ‘సాయ’ వర్సిటీ..

వ్యవ‘సాయ’ వర్సిటీ..
అరవై ఏళ్లుగా రైతులకు సేవలందిస్తూ…
అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల స•ష్టి
కళాశాల నుంచి వ్యవసాయ పరిశోధనల వరకూ..

వ్యవసాయంలో నిత్య పరిశోధనలు.. వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, …

వ్యవ‘సాయ’ వర్సిటీ.. Read More »

సాగులో సాంకేతికత పెంచాలి

ఏఐ, రోబోటిక్‍ టెక్నాలజీలను విరివిగా వాడాలి
దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక: రాష్ట్ర గవర్నర్‍ జిష్ణుదేవ్‍ వర్మ
ఉద్యాన పంటల సాగు పెరగాలి: మంత్రి తుమ్మల


దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్‍ జిష్ణుదేవ్‍ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్‍ జయశంకర్‍ తెలంగాణ …

సాగులో సాంకేతికత పెంచాలి Read More »

అండు కొర్రలు – ఆరోగ్య ప్రయోజనాలు

అండు కొర్రలను ఇంగ్లీష్‍లో brown top millets అని అంటారు. ఇవి సంప్రదాయ వంటలో ఒకటి. చిరుధాన్యాలు ఏవైనా కానీ కనీసం 5 నుండి 6 గంటల వరుకు నానబెట్టిన తరువాతనే వాడుకోవడం మంచిది.


అండు కొర్రలు మన ఆహారంలో చేరే ఒక విలువైన ధాన్యం. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు పర్యావరణానికి కూడా అనుకూలం. …

అండు కొర్రలు – ఆరోగ్య ప్రయోజనాలు Read More »

వనపర్తి శ్రీరంగం

తమిళనాడులోని శ్రీరంగం రంగనాయకుడిని వనపర్తి సంస్థానాధీశులు ఇంటి దైవంగా కొలుస్తూ పూజించేవారు. తమ సంస్థానంలోని కొర్విపాడు (పెబ్బేరు మండలం శ్రీరంగాపురం) గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున ఉన్న గరుడకొండపై శ్రీరంగాన్ని పోలిన రంగనాథస్వామి ఆలయాన్ని 345 ఏళ్ల క్రితం అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. అనంతరం కొర్విపాడు పేరును శ్రీరంగాపురంగా మార్చారు.
ద్వీపకల్పంగా …

వనపర్తి శ్రీరంగం Read More »

నెమ్మదించిన భూ మండల వేగం

భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్లే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే, భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలు ఉంటే.. భూ కేంద్రం వద్ద ఏకంగా 6 వేల డిగ్రీలు ఉంటుంది. అంటే, ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా, గీజర్ల …

నెమ్మదించిన భూ మండల వేగం Read More »