January 1, 2025

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత


పర్యావరణం అంటే అర్థం భూమి, నీరు, గాలి, చెట్లు, జీవ జంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్నది ప్రకృతి. ఇది మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత ఆవశ్యకం. పరిశోధకులు పర్యావరణాన్ని రెండు రకాలుగా అభివర్ణించారు. ఒకటి మన చుట్టూ ఉన్న బాహ్య పర్యావరణం, రెండవది అంతర్గత పర్యావరణం. ఈ రెండింటి మధ్య సంబంధం ఉంది. …

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత Read More »

తెలుగు సాహిత్యానికి యువ రచయితల అక్షరాభిషేకం

పుస్తక ప్రదర్శనలో విభిన్న ఇతివృత్తాలతో వైవిధ్యభరిత రచనలు

పుస్తకం కొత్త పుంతలు తొక్కుతోంది. యువతరం సృజనాత్మకతకు పట్టం కడుతోంది. కథ, నవల, చరిత్ర, పక్రియ ఏదైనా సరే కొత్త తరం ఆలోచనలకు, భావజాలానికి ఊపిరిలూదుతోంది. సామాజిక మాధ్యమాల ఉద్ధృతిలో.. పుస్తక పఠనం ప్రమాదంలో పడిపోయిందనే ఆందోళన వెల్లువెత్తుతున్న ప్రస్తుత తరుణంలోనూ ఠీవీగా దర్శనమిస్తోంది. వైవిధ్యభరితమైన సాహిత్యంతో …

తెలుగు సాహిత్యానికి యువ రచయితల అక్షరాభిషేకం Read More »

మాట చాతుర్యం

వజ్రగిరిరాజు వజ్రపాలుడు. అతడి పట్టపు రాణి వజ్రేశ్వరి. వజ్రగిరి పొరుగునే మణిగిరి ఉంది. మణిగిరి రాణి మణిమేఖల. ఆమె అందరి రాణులకు విందు ఇవ్వదలచి ఆ సౌహార్ద్ర విందుకు అందరికి ఆహ్వానం పంపింది. వజ్రేశ్వరి ఆ విందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. రాజుగారు తరచి తరచి అడుగగా ఆ రాణికి అగం జాస్తి. ప్రతి మాటకు తప్పు …

మాట చాతుర్యం Read More »