ఉమ్మడి నెల్లూరు జిల్లాశిలా మరియు ఖనిజ సంపద
ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో 20,620 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ జిల్లా యొక్క ఉత్తరాన ప్రకాశం, దక్షిణాన చిత్తూరు జిల్లాలు, పశ్చిమలో బంగాళాఖాతం కలవు.
ఈ జిల్లాలో ఆర్‍క్యన్ పీరియడ్‍కు చెందిన ఓల్డ్ర్ మెటమార్పిక్స్, ఆర్‍క్యన్-పేలియో ప్రొటిరోజోయిక్‍కు చెందిన థార్‍వార్ సూపర్‍గ్రూప్ శిలలు, ఇంట్రూసివ్‍స్, కడప సూపర్ గ్రూప్‍కు …
ఉమ్మడి నెల్లూరు జిల్లాశిలా మరియు ఖనిజ సంపద Read More »









