ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి

నిత్యజీవితంలో ప్రతిరోజూ జాగ్రత్తగా పాటించవలసిన విషయాలను మనుషులు సహజంగానే నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల అనేక రకాల కష్టాలకు నష్టాలకు గురవుతారు. ఈ కష్టనష్టాలు సుదీర్ఘ కాలం కొనసాగవచ్చు. కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. కొన్నిసార్లు శాశ్వతం కావచ్చు. నిర్లక్ష్యం చేయబడుతున్న అంశాలను ప్రజలకు గుర్తుచేసి అప్రమత్తం చేయడం కోసం, సరైన ఆచరణకోసం ఒకో అంశానికి ఒకో ప్రత్యేక …
ప్రపంచ దినోత్సవాలునిర్మాణాత్మక ఆచరణకు స్ఫూర్తినిస్తాయి Read More »









