Day: November 1, 2025

హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోతిరిగొచ్చే టూరిస్ట్ స్పాట్స్!

సెలవురోజు, వీకెండ్‍ వచ్చిందంటే చాలు.. అందమైన పర్యాటకం.. అనురాగాల ప్రయాణం అంటూ.. నగరవాసులు విహార యాత్రలకు జై కొడుతున్నారు. ఉరుకులు.. పరుగుల జీవన ప్రయాణంలో ఇల్లూ.. ఆఫీసుల మధ్య పనుల ఒత్తిడితో సతమతమయ్యే ఉద్యోగులు.. కాసేపు ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్నారు. మరీ కొత్త ప్రదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడకుండా.. కాస్త పరిచయం ఉన్న చోట్లకే టూర్లు వేసుకుంటున్నారు. హైదరాబాద్‍ నుంచి ఒక్కరోజులో చూడగల పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతున్నారు. లక్నవరం సరస్సు.. నగర పర్యాటకులను ఆకర్షించే …

హైదరాబాద్ నుంచి ఒక్కరోజులోతిరిగొచ్చే టూరిస్ట్ స్పాట్స్! Read More »

ప్రకృతి గమనం! ప్రకృతి ధర్మం!!విశ్వాంతరాలం!అంతుదొరకని తీరం!!

‘నాకున్న జ్ఞానమంతా సముద్రతీరంలోని ఒక ఇసుక రేణువంత కూడా కాదు…’ అంటూ తన జ్ఞానసంపదకు తానే గీటురాయి గీసుకున్నాడు ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఐన్‍స్టీన్‍. ఓ శాస్త్రజ్ఞుడిగా తనకున్న పరిధిని, వివేకాన్ని నియంత్రించుకున్న ఐన్‍స్టీన్‍ మానవుడి మేధో పరిమితిని కూడా పరోక్షంగా ప్రశ్నించాడు. ఇప్పటిదాకా తెలుసుకున్నది అతి తక్కువని, శోధించాల్సిందే అనంతమని ఐన్‍స్టీన్‍ మనోభావన! ఈ విషయాలు మరింతగా తెలియాలంటే విశ్వనిర్మాణ నమూనాను తెలుసుకోవాల్సిందే! విశ్వనిర్మాణ నమూనా! (వీmodel of the universe) విశ్వానికి ఆది, అంతం లేదనేది …

ప్రకృతి గమనం! ప్రకృతి ధర్మం!!విశ్వాంతరాలం!అంతుదొరకని తీరం!! Read More »

సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‍ యూనిట్‍ ఏర్పాటు!

సింగరేణి సంస్థ తన వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కీలక ఖనిజ రంగంలో కూడా ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ దిశగా మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి ప్రాంతంలో రేర్‍ ఎర్త్ ఎలిమెంట్స్ గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‍ సింగరేణి భవన్‍లో అక్టోబర్‍ 23న కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ ఎన్‍.ఎఫ్‍.టి.డి.సి (నాన్‍ ఫెర్రస్‍ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్‍ …

సింగరేణిలో అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్‍ యూనిట్‍ ఏర్పాటు! Read More »

పోషకాల ఖజానా – మఖానా

ప్రస్తుతం సూపర్‍ ఫుడ్‍గా పేరొందిన వాటిలో మఖానా ఒకటి. ఆరోగ్య ప్రయోజనాలతోపాటు పోషకాల ద•ష్ట్యా కూడా ఈ మఖానా ఆకర్షణీయమైనదిగా మారింది. సాంప్రదాయికంగా దీనిని మఖానా, లోటస్‍ సీడ్స్, నానా లేదా పంకాజ్‍ సీడ్స్గా కూడా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో మఖానా తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మఖానాలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు మరియు అనేక పోషకాలు లభిస్తాయి. వీటిలో ప్రత్యేకంగా ఉండే లక్షణాలు, ఆర్థిక, శారీరక, మానసిక ఆరోగ్యానికి కలిగించే ప్రయోజనాలు …

పోషకాల ఖజానా – మఖానా Read More »

మత్స్య సంపదలో భారతదేశం స్థానం?

ప్రపంచవ్యాప్తంగా, 250 మిలియన్లకు పైగా ప్రజలు మత్స్య, ఆక్వాకల్చర్‍పై ఆధారపడి ఉన్నారు. భారతదేశంలో ఫిషింగ్‍ పరిశ్రమ సుమారు 28 మిలియన్ల మత్స్యకారులకు, లక్షలాది మంది మత్స్యకారులకు ఉపాధిని కల్పిస్తుంది. భారతదేశ ఆహార భద్రతకు దోహదపడటంలో కూడా ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శతాబ్దాలుగా, భారతదేశంతో సహా ప్రపంచంలోని కొన్ని దేశాలు మత్స్య, ఆక్వాకల్చర్‍లో ముందున్నాయి. ఫిషింగ్‍, ఆక్వాకల్చర్‍ యొక్క స్థిరమైన పద్ధతులు వనరులను రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి, భవిష్యత్‍ తరాలకు చేపల నిల్వలను అందుబాటులో ఉంచుతాయి. …

మత్స్య సంపదలో భారతదేశం స్థానం? Read More »

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగామంజీరా నది తీరంలో ‘‘నదితో నడక’’

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా మంజీరా నది తీరంలోని ఏడుపాయల వద్ద ఫోరం ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ ఆధ్వర్యంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం, దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్, ప్రభుత్వ సిటీ కాలేజీ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. ప్రపంచ నదుల దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‍ నెలలో నాలుగో ఆదివారం జరుపు కుంటారు. ఈ కార్యక్రమం 2025 సెప్టెంబర్‍ 28న ఉదయం 9.30 గంటలకు జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో నదుల ప్రాముఖ్యతను గుర్తుచేసే …

ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగామంజీరా నది తీరంలో ‘‘నదితో నడక’’ Read More »

పూటకూళ్ళవ్వ

(గత సంచిక తరువాయి)(జరిగిన కథ: అవ్వ దగ్గరికి వచ్చిన పిల్లలంతా తమను ఇచ్చిన డబ్బులకంటే సరుకులు తక్కువ తెచ్చారని, అమ్మానాన్నలు కొట్టారని అవ్వతో చెప్పుకొని బాధపడతారు. అసలు విషయం ఏమిటో తేల్చుకోవటానికి పిల్లలందరినీ తీసుకొని దుకాణం వద్దకు వెళుతుంది అవ్వ.)దుకాణం ముందర నిలబడిన పోలీసుతో… ‘‘సారూ… మాకు ఈ దుకాణం గురించి బాగా తెలుసు. ఏదో పొరపాటు జరిగినట్టుంది. ఆ సంగతంతా మేము చూసుకుంటాం బాబూ… దయచేసి మీరు వెళ్లిపోండి’’ అంటూ పోలీసుకు నచ్చ జెప్పి పంపిచేస్తుంది …

పూటకూళ్ళవ్వ Read More »