March 1, 2026

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి వద్ద రాగి నిక్షేపాలుఉన్నట్టు పరిశోధన ద్వారా నిర్ధారించచబడినది

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి ప్రాంతంలో కొన్ని రంగుల గుహలున్నట్టు ఆ ప్రాంత ప్రజల ద్వారా బిగ్‍ టి.వి. టీమ్‍కు తెలియచేయడంతో వారు వాటి ఫొటోలతో నన్ను కలవడం జరిగింది. అది చూసిన వెంటనే ఆ గుహలు న్యాచురల్‍గా ఏర్పడినవి కావని, అది ఒక పురాతన మైనింగ్‍ స్థలం మాదిరిగా కనబడుతున్నదని మరియు ఆ శిలలపైన ఆకుపచ్చ …

నల్గొండ జిల్లాలోని కాచరాజుపల్లి వద్ద రాగి నిక్షేపాలుఉన్నట్టు పరిశోధన ద్వారా నిర్ధారించచబడినది Read More »

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినతమిళ వ్యాపారులగ్రామ సమూహాలు చెట్టినాడ్‍

దేశం: భారత్‍
సమర్పణ తేదీ: 15/04/2014
ప్రమాణాలు: (ఱఱ)(ఙ)(ఙఱ)
వర్గం: సాంస్కృతికం
సమర్పించినది: యునెస్కోలోని భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందం
రాష్ట్రం లేదా ప్రాంతం: శివగంగై & పుదుకోట్టై జిల్లాలు, తమిళనాడు రాష్ట్రం
రిఫరెన్స్: 5920

తమిళనాడులోని శివగంగ మరియు పుదుక్కొట్టై జిల్లాల్లో విస్తరించి ఉన్న చెట్టినాడ్‍ ఒక అద్భుత చారిత్రక, సాంస్క•తిక ప్రాంతం. ‘‘నాట్టుకొట్టై …

యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినతమిళ వ్యాపారులగ్రామ సమూహాలు చెట్టినాడ్‍ Read More »

మానవాళి భవితకు జల భద్రత

ప్రపంచంలో లభ్యమయ్యే మంచినీటిలో దాదాపు 68.7 శాతం హిమానీనదాలు, మంచు పొరల్లోనే ఉంది. నీటి వనరుల లభ్యత సుస్థిరంగా సాగేలా చేయడంలో హిమానీనదాలదే కీలక పాత్ర. అయితే, భూతాపం హిమానీనదాల కరుగుదలను వేగవంతం చేస్తోంది. నీటి సరఫరాను క్షీణింపజేస్తోంది. జల భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. హిమానీనదాల సంరక్షణ అనేది కేవలం భౌగోళిక అంశమే కాదు. …

మానవాళి భవితకు జల భద్రత Read More »

దాశరథి సైన్స్,సామాజిక గీతంలో వైవిధ్యం

ఇది మహాకవి దాశరథి కృష్ణమాచార్య జీవితం లాగే లిటరరీ స్పెక్ట్రమ్‍ చాలా విస్తృతమైంది, లోతైంది. 1925 జూలై 22న జన్మించిన దాశరథి నైజాం వ్యతిరేక పోరాటం చేశారు. ఆకాశవాణిలో కొనసాగారు. అంతకుమించి సినిమాల్లో కూడా రాణించారు. ఆకాశవాణి ఉద్యోగానికి రాజీనామా చేసిన దాశరథి కృష్ణమాచార్య కొంతకాలం తర్వాత ఉమ్మడి ఆంధప్రదేశ్‍ ప్రభుత్వ ఆస్థాన కవి పదవి …

దాశరథి సైన్స్,సామాజిక గీతంలో వైవిధ్యం Read More »

న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు

‘కమిటీ’ అనే పదానికి తెలుగుపదం కోసం ప్రయత్నించి సరైన పదం దొరక్క మానేసుకున్నాను’ అన్నారు ఓ మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి టి. వినోద్‍. ‘కమిటీ’ అనే వాడండి సర్‍ అన్నాను నేను. అదే పని చేశానని ఆయన అన్నారు.
కొన్ని పదాలను తర్జుమా చేయకూడదు. అలాగే వాడితే బాగుంటుంది. అనువాదం అన్న …

న్యాయ పాలన తెలుగులో ఎప్పుడు Read More »

జోడునామాల దుబ్బాక చరిత్ర

ఒక వూరికి ఒక పేరుంటుంది. కాని, రెండుపేర్లున్న రెండు గ్రామభాగాలున్న ఒక ఊరే దుబ్బాక. దుబ్బాక గ్రామ చరిత్ర చారిత్రాత్మకమైంది.
దుబ్బాక సిద్దిపేట జిల్లా కేంద్రానికి 25 కి.మీ.ల దూరంలో ఉంటుంది. దుబ్బాక పూర్వపు తాలూకా కేంద్రం, ప్రస్తుతం మండల కేంద్రం. అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం కూడా. ఈ గ్రామం 2013లో సమీపంలోని లచ్చపేట, ధర్మాజీ …

జోడునామాల దుబ్బాక చరిత్ర Read More »

వనపఱితి భైరవప్రతిష్టశాసనం సవరింపు

మంతటిలో లభించిన ఒక శాసనం ఫోటోపంపి, చదువమని అడిగారు దేశపతి శ్రీనివాస్‍ గారు. హిమజ్వాలగారు తనకు పంపారట.
నేను ఈ శాసనం గురించి ఎంక్వైరీ చేస్తూ మా కొత్త తెలంగాణ చరిత్రబృందం పరిశోధకసభ్యుడు బైరోజు శ్యామసుందర్‍ ను సంపద్రించినపుడు తాను కపిలవాయిగారి రచనల్లో వెతికి వివరాలు తెలిపారు.
నాగర్‍ కర్నూలుకు 6కి.మీ.ల దూరంలోవున్న నారాయణకట్ట, వలపట్ల …

వనపఱితి భైరవప్రతిష్టశాసనం సవరింపు Read More »

ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం

కాకతీయుల కాలము నాటి 800 సంవత్సరాలక్రితం చెక్కబడిన కీర్తి తోరణం శిలలను గుర్తించి, యేరి కూర్చి, ఒక దగ్గర చేర్చి, విరిగి పోయిన శిలలను అతికించి జత చేసి ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణములో ఉత్తర దిక్కున నాటి కాకతీయుల కాలములో నిర్మించిన విధముగా నిర్మాణము చేయటము జరిగింది.
రాష్ట్ర పురావస్తు శాఖ …

ఐనవోలులో సాంప్రదాయ పునాదులపైకాకతీయ కీర్తి తోరణ నిర్మాణం Read More »

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు!

చలనం ప్రకృతి ధర్మం! ప్రకృతిలో కేవలం సజీవులైన జంతువర్గమే చలిస్తుందనేది జీవశాస్త్ర పరిభాష! కాని, నిర్జీవులలో కూడా ఈ చలనం వుంటుందనేది భౌతిక, రసాయన శాస్త్ర నిరూపణలు. పదార్థం పరమాణవుల సమూహమని, ప్రతి పరమాణువులో ఒక కేంద్రకం వుంటుందని, ఇందులో ద్రవ్యరాశిని కలిగించే ప్రొటాన్లు, నూట్రాన్లు వుంటాయని, ఈ కేంద్రకం ఆధారంగా ఎలక్ట్రాన్లు భ్రమిస్తాయని మనమంతా …

ప్రకృతి గమనం! 5 ప్రకృతి ధర్మం!!భూగోళం – అంతర్గత, బాహ్యకారకాలు! Read More »

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం

భారత వ్యవసాయానికి జన్మస్థలం అయిన పూసా (ప్రస్తుత బీహార్‍లోని సమస్తిపూర్‍ జిల్లా) 1784లో స్థాపించబడిన బ్రిటిష్‍-ప్రేరేపిత గుర్రపు స్టడ్‍ ఫామ్‍కు ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలోని బ్రిటిష్‍ పరిశోధకులు సేకరించిన ఆధారాలు దాని అనుకూలమైన వాతావరణంతో పూసా యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తెలియచేస్తాయి. ఇది, ఇతర అంశాలతో పాటు, ప్రధానంగా ఆకలి మరియు కరువు సవాళ్లను …

పక్షి వైవిధ్యం – వ్యవసాయ మార్గనిర్దేశం Read More »